ఇసుక ట్రాక్టర్ లు సీజ్ ముగ్గురి పై కేసు నమోదు
దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనంసాక్షి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం నరసింహుల పేట మండలంలోని…









