ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 02 (జనం సాక్షి): వైయస్ రాజశేఖర్ రెడ్డి13వ వర్ధంతి సందర్భంగా మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో మణుగూరు మండల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు బుర్ర సోమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి…









