Thursday, 19 November 2026

తెలంగాణ

దేశ రక్షణ, సైనికుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ బ్యూరో, జూన్27,జనంసాక్షి,,,  బీజేపీ పాలకులు దేశంలో వ్యవ్యస్తలన్నిటిని నిర్వీర్యం చేస్తున్నారని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు, ఏఐసీసీ పిలుపు మేరకు అగ్నిపత్ కు వ్యతిరేకంగా     సోమవారం కలెక్టరేట్ ఎదుట…

నిరుపయోగంగా దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం.

దౌల్తాబాద్,జూన్ 27 జనం సాక్షి. దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి బస్సులు రావడం లేదు. దీంతో ప్రయాణికులు రోడ్డు పైన నిలబడి బస్సులు ఎక్కుతున్నారు.నిత్యం గజ్వేల్ టూ రామయంపేట్ రూట్ లో అరగంటకు ఒక బస్సు నడుస్తున్న…

మాజీ కార్పొరేటర్ ముద్ర బోయిన శ్రీనివాస్ తో కలిసి మైత్రి నగర్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఎమ్మెల్యే_దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్   ( జనం సాక్షి   )  మూసీ రివర్ ఫ్రoట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే_దేవిరెడ్డి_సుధీర్  రెడ్డి   లింగోజిగూడా డివిజన్ పరిధిలోని మైత్రి నగర్ నందు జరుగుతున్న పనులను పరిశీలించారు., వరదనీరు  డ్రైన్స్ సమస్యల పరిష్కారం కోసం…

*రైతులు పొలాల్లో జీలుగ సాగుచేస్తే భూసారం పెరుగుతుంది:వ్యవసాయ శాఖ*

 పెబ్బేరు మండలం సుగూరు  గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పచ్చిరొట్ట పంటలపై మరియు  భాస్వరం ఎరువుల గురించి రైతులకు అవగాహన  సదస్సు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో నేల చాలావరకు భూసారం తగ్గిందని తెలిపారు.…

పాఠ్యపుస్తకాలు బూక్కులు లేవు .. యూనిఫామ్ లేదు …సారు

చదువేట్ల సాగుడు సర్… ప్రభుత్వ పాఠశాలపై ఇంత చిన్న చూపా… మహాదేవపూర్ జూన్ 27  (జనంసాక్షి) మహాదేవపూర్ పలిమేల  మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు  ప్రైమరీ మరియు ఉన్నత పాఠశాలలకు ఇంత వరకు యూనిఫామ్ .పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం పంపిణీ…

కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలి… * వర్ధంతి సభలో జూలకంటి..

మిర్యాలగూడ. జనం సాక్షి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కట్టే బోయిన రాములు ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు ఆదివారం నందిపాడు బైపాస్ వద్ద ఆయన…

 ఇంద్రవెళ్లి మండలంలోని మర్కగుడా గ్రామం నందు అంబెడ్కర్ విగ్రహం  శిథిలావస్థలో ఉన్నందున నిర్మాణం కొరకు మరియు సైడ్ వాల్ నిర్మాణం కొరకు నేడు మర్కగుడా గ్రామస్థులు ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ జనార్ధన్ రాథోడ్ గారికి ఉట్నూర్ లోని తమ…

మానవత్వాన్ని చాటుతున్న కె.ఎస్.ఆర్ ట్రస్ట్ చైర్మన్…..

దోమ, న్యూస్ జూన్ .28(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా దోమ మండలం లోని పాలేపల్లి గ్రామంలో ని నిరుపేద కుటుంబానికి చెందిన శిరుగాని    మనెమ్మ కీర్తి శేషులు అంజీలయ్య కుమారుడు భిక్షపతి అనారోగ్యం కారణంగా నిన్న మృతి చెందాడు,…

*జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు *

జనం సాక్షి జడ్చర్ల :- ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు ఒక్కసారిగా బస్సులో పొగలు కమ్ముకొన్నాయి తేరుకొని ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు లేదంటే మరో పాలెం…