బుడ్డరఖాన్‌లో రేవంత్ మాటలు
బడ్జెట్ నిరాశ కల్పించిందన్న కెటిఆర్ హైదరాబాద్,ఫిబ్రవరి10(జనం సాక్షి): తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల…









