Wednesday, 18 November 2026

తెలంగాణ

సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  ముచ్చింతల్‌లో కొలువై ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీరామనగరంలో జరుగుతున్న రామానుజాచార్యుల సమతా మూర్తి సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్‌…

8,9 తేదీల పాలిటెక్నిక్‌ పరీక్షలు రద్దు

ఈ నెల 15,16 తతేదీల్లో నిర్వహణ స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కేంద్రం రద్దు హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  పాలిటెక్నిక్‌ డిప్లొమా ప్రశ్నపత్రాల లీకేజీపై తెలంగాణ సాంకేతిక విద్యామండలి విచారణ చేపట్టింది. ఈ నెల 8, 9వ తేదీల్లో నిర్వహించిన…

ఆర్టీసీ బస్టాండ్లతో క్యాబ్‌ల అనుసంధానం

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):- ఆర్టీసీ బస్సుల అలైటింగ్‌ పాయింట్ల వద్ద ప్రయివేటు క్యాబ్‌ లను అనుసంధానించే పక్రియను వేగవంతం చేస్తున్నామని ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి సజ్జనార్‌ అన్నారు. ఆర్టీసీ ఛార్టీలు పెంపు నిర్ణయం ప్రభుత్వం వద్ద పరిశీలనలో…

కెసిఆర్‌ వస్తే వణికి పోవాలా: బండి

హైదరాబాద్‌,ఫిబ్రవరి11 (జనం సాక్షి):-  సీఎం కేసీఆర్‌ వస్తుంటే జనం వణికిపోవాలా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ జనగాం పర్యటన సందర్భంగా బీజేపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్‌ చేయడంపై బండి సంజయ్‌ ఫైర్‌ అయ్యారు. కెసిఆర్‌…

మేడారంలో డిజిటల్ హుండీల ఏర్పాటు…..

ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో హుండీలతో పాటు మేడారంలో డిజిటల్ హుండీలకు దేవాదాయ శాఖ శ్రీకారం చుట్టింది.2020 మహా జాతరలో దేవాదాయ శాఖ 494 హుండీలను ఏర్పాటు చేయగా రూ. 11.64 కోట్ల ఆదాయం సమకూరింది.ఈ…

మేడారం యాప్ తయారు చేసిన వరంగల్

ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం జాతరకు ఆధునికతను జోడిస్తూ ఆర్టీసికి వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు యాప్ ను తయారు చేసి అందించారు. ఆ యాప్ లో ములుగు జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు, అక్కడి…

జాతరకు ఇతర జిల్లాల నుండి 117 మంది వైద్యులు

ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారంలో ఫిబ్రవరి 16 నుండి ప్రారంభం కానున్న మేడారం జాతరలో సేవలందించేందుకు ఇతర జిల్లాల నుండి 117 మంది వైద్యులు రానున్నట్లు శుక్రవారం ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ఒక ప్రకటన లో…

జాతరకు 382 సిసి కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాలు,20 డిస్ప్లే ప్యానెల్స్……

మొత్తం 33 పార్కింగ్ స్థలాలు, 7 హోల్డింగ్ పాయింట్స్.. ములుగు జిల్లా ఎస్పీ డా.సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఐపీఎస్ ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం సమ్మక్క సారలమ్మ జాతర- 2022 సందర్భంగా  పోలీసు శాఖ సంసిద్ధంగా ఉంది. జాతరలో…

తోటి గ్రామీణ వైద్యుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): మండలంలోని రేపాల గ్రామానికి చెందిన గ్రామీణ వైద్యుడు చిన్నారావు అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన విషయం అందరికీ విధితమే. అతను నిరుపేద కుటుంబం కావడంతో మండల గ్రామీణ ఆర్ఎంపి వైద్య సంఘం స్పందించి 11…

అఖిల్ ఆలోచనలు అభినందనీయం అఖిల్ ఆలోచనలు అభినందనీయం – ఎన్నారై జలగం సుధీర్

మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): జాతీయస్థాయి ఇన్ స్పైర్ పోటిల్లో మునగాల ప్రభుత్వ పాఠశాల విద్యార్ది అఖిల్ ఎంపిక కావటంతో సామాజిక కార్యకర్త జలగం సుధీర్ వెల్లి కలిసి అభినందనలు తెలపటం జరిగింది. కొబ్బరి బోండం నుండి నీరు తీసే…