కేటీఆర్ కొద్దిసేపు మన ఊరు`మన బడిలో భాగస్వాములు కండి
ఎన్నారైలకు మంత్రి కెటిఆర్ పిలుపు వర్చువల్‌గా కార్యక్రమంపై చర్చ హైదరాబాద్,ఫిబ్రవరి12(జనం సాక్షి ): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’మన ఊరు`మన బడి’ కార్యక్రమంలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడ్డ వారు తమ గ్రామాల్లో…








