Wednesday, 18 November 2026

తెలంగాణ

గాయపడ్డ మారోజు సురేష్ కుటుంబానికి కెటీఅర్ ఆఫిస్ నుండి ఫోన్

మునగాల, ఫిబ్రవరి 11(జనంసాక్షి): ఇటివల యాక్సిడెంట్ లో గాయపడి హైద్రాబాద్ లోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సురెష్ గురించి కోదాడకు చెందిన జలగం సుధీర్ కెటీఅర్ కు విజ్ఞప్తి చేయగా స్పందించిన కెటీఅర్ కార్యాలయం…

మేడారంలో  హేలి రైడ్..

ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హేలీ రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా…

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయడం కోసం కృషి చేయాలి.. ప్రజా గాయకుడు గద్దర్

ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):- ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయడం కోసం కృషి చేయాలని ప్రజా గాయకుడు గద్దర్ కి ములుగు జిల్లా కేంద్రంలో వినతి పత్రం సమర్పించిన ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా…

భక్తుల సేవలో మా వంతు పాత్ర…

భక్తులకు నిరంతరంగా మినరల్ వాటర్ పంపిణీ.. రాధ టిఎంటి స్టీల్ ఎమ్డి అక్షత్ షరాఫ్.. ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):- మేడారం భక్తుల సౌకర్యార్థం గత మూడు మహా జాతరల తో పాటు మినీ జాతర ల సందర్భంగా రాధ టిఎంటి…

వారం రోజుల్లోపు అభివృద్ధి పనుల గ్రౌండింగ్ పూర్తి కావాలి ..

వీడియో కాన్ఫరెన్సులో అధికారులకు కలెక్టర్ ఆదేశం… నిజామాబాదు,   బ్యూరో,(జనంసాక్షి):   ఫిబ్రవరి 11 : వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కింద మంజూరైన ప్రగతి పనులన్నీ వారం రోజుల్లోపు గ్రౌండింగ్ జరిగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు.…

జంగాలపల్లి బ్రాహ్మణి హై స్కూల్ పక్కన ఉన్న వైన్ షాప్ ను వెంటనే తొలగించాలి

అడిషనల్  కలెక్టర్ నగేష్ కి వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ,ఏబిఎస్ఎఫ్ ములుగు,ఫిబ్రవరి11(జనం సాక్షి):- ములుగు మండలం జంగాలపల్లి గ్రామంలో గల బ్రాహ్మణ హై స్కూల్ పక్కన ఉన్న వైన్ షాప్ ను తొలగించాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్…

ముగ్గురు ఇంచార్జి రిజిస్టర్ లపై వేటు..

నిజామాబాద్ బ్యూరో,ఫిబ్రవరి 11,(జనంసాక్షి):నిజామాబాద్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసిన ముగ్గురు ఇంచార్జి సబ్ రిజిస్ట్రేషన్ పై వేటు పడేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 1 వ తేదీ నుంచి మార్కెట్‌ విలువల పెంపు…

ఢల్లీి కోటలు బద్దలు కొడతాం

\ కేంద్రంతో యుద్దం చేయడానికి సిద్దమే మా జోలికి వస్తే ఊరుకునేది లేదు ఇది పోరాటాల గడ్డ..నేను పులిబిడ్డను జాతీయ రాజకీయాల్లోకి వస్తే నీ అడ్రస్‌ లేకుండా చేస్తా విద్యుత్‌ సంస్కరణలు అమలు చేసేది లేదు బాయిలకాడ విూటర్లు…

ఢీకొన్న రెండు కార్లు..

ఒక‌రి మృతి,  నలుగురి గాయాలు మహబూబాబాద్ జిల్లా లోని బేతోల్ గ్రామసమీపంలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. సంఘటనలో లాస్యప్రియ (8)మృతి నలుగురి గాయాలు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు

ధరూర్ శ్యామ్ శివ స్వాములకు అన్నదాన కార్యక్రమం..

– బండల వెంకట్రాములు లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శివాస్వాములు.. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మండల దీక్ష శివాస్వాములకు సీనియర్ జర్నలిస్టు ధరూర్ శ్యామ్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం…