Wednesday, 18 November 2026

తెలంగాణ

3న సావిత్రీబాయి పూలే జయంతి

ఆదిబాలాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జనవరి 3న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకలను జరుపనున్నారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి సావిత్రీబాయి ఫూలే జయంతి వేడుకల్ని ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని అఖిల భారతీయ…

కన్నీరు తుడిచిన గోదారమ్మ: లోక

కరీంనగర్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): మెట్టప్రాంత రైతులు కరువుతో తల్లడిల్లుతుంటే గోదావరి నీళ్లను తీసుకొచ్చి కష్టాలు తీర్చి అన్నదాతల మొముల్లో ఆనందం నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి కొనియాడారు. ఎల్లంపెల్లి ఎత్తిపోతల నీళ్లు చేరుకోవడంతో కథలాపూర్‌ మండలం…

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం

మొక్కల పెపంకంలో నిర్లక్ష్యం తగదు జనగామ,డిసెంబర్‌31(జనంసాక్షి): కొత్త సంవత్సరంలో జనగామ పట్టణంమరింత అందంగా ఉండేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అన్నారు. ప్రభుత్వం పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలు కూడా అందుకు బాధ్యతగా సాగాలన్నారు. దోమల నివారణకు…

గ్రామాలకు ఆర్థికసంఘం నిధులు

అభివృద్దికి దోహదపడతాయంటున్న సర్పంచ్‌లు నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ప్రణాళిక అమలవుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నాయి. దీంతో ఆయా గ్రామాల సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణ ద్వారా గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతున్న…

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా చూడాలని పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి జిల్లా పంచాయితీ అధికారి సూచించారు. పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహావిూ సిబ్బందితో కార్యక్రమాల అమలును సవిూక్షించారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఉండేలా చూడాలని,…

పంజావిసురుతున్న చలిపులి

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు హిమాలయాల విూదుగా శీతల గాలులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు విజయవాడ/హైదరాబాద్‌,డిసెంబర31 (జనం సాక్షి) :తెలుగురాష్టాల్ల్రో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోవడమే గాకుండా చలిగాలులు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.…

కేంద్రంపై పోరులో టీఆర్‌ఎస్‌కు చిత్తశద్ధి ఏదీ..

` చివరిగింజ వరకు పంటను కొనాల్సిందే ` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి): చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వరి వేయవద్దని అనడానికి విూరెవరని అన్నారు. రైతులు బీజేపీ,…

కాంగ్రెస్‌ ప్రతిపక్షపాత్ర మరిచిపోయింది

` భాజపాతో కలిసి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ` మంత్రి సింగిరెడ్డి ఘాటు విమర్శ హైదరాబాద్‌,డిసెంబరు 27(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌, భాజపా కలిసి పని చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఓట్లు…

ఇదో సిగ్గుమాలిన దీక్ష

` రాష్ట్రం ఏర్పడ్డాక 1లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చాం ` కేంద్రం వల్ల రాష్ట్రానికి దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పాలి ` విూకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఢల్లీిలో జంతర్‌ మంతర్‌ వద్ద దీక్షచేయాలి ` కేంద్రవైఫల్యాలపై ధ్వజమెత్తిన మంత్రి…

నేడు నిరుద్యోగదీక్ష

` బండి సంజయ్‌ హైదరాబాద్‌,డిసెంబరు 26(జనంసాక్షి): ఉద్యోగాల భర్తీ కోసం భాజపా నేడు నిరుద్యోగ దీక్ష చేపట్టనుంది. ఈ దీక్షకోసం తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని భాజపా రాష్ట్ర…