Wednesday, 18 November 2026

తెలంగాణ

సోషల్‌ మీడియాకు స్వీయనియంత్రణ అవసరం

` వ్యక్తిగత దూషణలు వద్దు ` పరుష పదజాలం వాడొద్దు ` సోషల్‌మీడియా యాక్టివిటిస్ట్‌లపై అక్రమకేసులు ఎత్తివేయాలి ` జర్నలిస్టుల అధ్యయన వేదిక డిమాండ్‌ హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి):తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో విూడియా స్వేచ్ఛ `ప్రజాస్వామ్య పరిరక్షణ…

కటకటాల్లోకి రామకృష్ణ

` 14 రోజుల రిమాండ్‌ విధింపు ` మా ఆస్తులు కొట్టేశాడు ` బాధితుల ఆందోళన ` రామకృష్ణను బెదిరించినట్లు రాఘవ అంగీకరించాడు: ఏఎస్పీ రోహిత్‌ కొత్తగూడెం,జనవరి 8(జనంసాక్షి):పాల్వంచలో ఈ నెల 3న రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న…

రైతుబంధుతో సంక్రాంతి సంబరాలు

` ఉత్సవాల పొడిగింపు ` మంత్రులు కేటీఆర్‌,నిరంజన్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి):సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలుతెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే. తారకరామారావు పార్టీ శ్రేణులకు…

.బూస్టర్‌ భేష్‌..

హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి): రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడిరచింది. రెండో డోసు తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో…

మధ్యప్రదేశ్‌ సీఎం ఆదర్శమా..!

` ఇదో పెద్ద జోక్‌:మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట,జనవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నోరు పారేసుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిద్దిపేటలో హరీశ్‌రావు విూడియాతో…

వ్యవసాయ రంగంపై కేంద్రం చిన్నచూపు

` వామపక్షనేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇష్టాగోష్టి ` వేర్వేరుగా సీఎంతో సమావేశమైన సీపీఐ,సీపీఎం పార్టీల నేతలు హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి):సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్‌ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి…

కాళేశ్వరంతో తెలంగాణకు జలసిరి

  అనేక రిజర్వాయర్లతో పెరిగిన జలమట్టం సంకల్పం నెరవేరడంతో ఆత్మవిశ్వాసంలో కెసిఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రధానమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికి సిఎం కెసిర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో దీని ఆధారంగా నిర్మాణం…

గ్రామాల దిశ మార్చే పల్లె ప్రగతి

  ప్రజలంతా సహకరించాలి అధికారులు నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వరంగల్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): ప్రతి గ్రామాన్ని ప్రగతి దిశగా తీసుకుపోయేందుకే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేపట్టి విజయవంతం చేశామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి…

ఆనందోత్సాహాలతో కొత్త ఏడాది సాగాలి

శాంతిభద్రతల పరిరోణకు తోడ్పాటు ఇవ్వాలి జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ల ఆకాంక్ష నిజామాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): జిల్లా ప్రజలు కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, కమిషనర్‌ కార్వికేయలు సూచించారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తగా…

ప్లాస్టిక్‌ రహిత నగరంగా కృషి చేద్దాం

ప్రజలకు విషెస్‌ చెప్పిన మేయర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): ప్లాస్టిక్‌ రహిత పట్టణాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతిన చేయాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. కొత్త ఏడాది ప్రజలు కరోనా నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రజలకు ఆమె…