Wednesday, 18 November 2026

తెలంగాణ

బిజెపి చెప్పిందే కెసిఆర్‌ చేస్తున్నారు

ధాన్యం కొనుగోళ్లలో రెండు పార్టీలదీ డ్రామా మండిపడ్డ సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం,డిసెంబర్‌24(జనం సాక్షి): బీజేపీ చెప్పిందే సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇద్దరూ ఒకటేనని, లోపాయకారి ఒప్పందం మేరకు…

రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్‌ దుర్మరణం

టూవీలర్‌ను ఢీకొన్న ట్రక్కు..సిసి ఫుటేజి ఆధారంగా గుర్తింపు నివాళి అర్పించిన విూడియా కమిటీ ఛైర్మన్‌ అల్లం నారాయణ హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): యువ జర్నలిస్ట్‌ ఓతూరి మధుసూదన్‌ శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో దర్మరణం చెందారు. ఏబీఎన్‌`ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్‌ డెస్క్‌లో…

గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా సాయిచంద్‌ బాధ్యతలు

హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ గా సాయిచంద్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్‌ రావు సాయిచంద్‌ కి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ రావు ఉద్యమ నాయకులకు సరైన గుర్తింపు…

ఒమిక్రాన్‌ తీవ్రతతో అప్రమత్తమైన తెలంగాణ

కొత్తగా 1400 పడకలకు ఏర్పాట్లు కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చిన తట్టుకొనే విధంగా చర్యలు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలంగాణలో రోజురోజుకు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర…

నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన

ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య నల్గొండ,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని దామరచర్ల మండలం నూనావత్‌ తండాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కుటుంబ…

మరోరైతు బలవన్మరణం

వరంగల్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని పరకాల మండలం లక్ష్మీపురంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో సురేష్‌ అనే రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మిర్చి, వరి పంటి వేసి సురేష్‌ నష్టపోయాడు. రైతు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా…

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు

బోర్ల కింద కూడా వరి సాగుకే మొగ్గు కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,02,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 1,15,823…

జాతీయస్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): వివిధ క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ కళాశాలలో బైపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న కుర్మ మౌనిక అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. నేపాల్‌లో…

28న దిశకమిటీ సమావేశం

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ నెల 28న జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ దిశా సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ సభ్యుడు అర్వింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్‌డీవో చందర్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న…

పల్లె ప్రకృతివనాల కోసం స్థలాల ఎంపిక

కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): మినీ బృహత్‌ పల్లె ప్రకృతివనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు సూచింª`చారు. శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని తెలిపారు.…