ప్రత్యామ్నాయ పంటలతో కోతుల బెడద
కోతులు, పందుల వల్ల ఇతరత్రా పంటలు అసాధ్యం తమ భూముల్లో వరితప్ప మరో పంట పండదని వాదన ఉమ్మడి జిల్లాలో వరిపంటకే మొగ్గుచూపుతున్న రైతులు నిజామాబాద్,డిసెంబర్24(జనం సాక్షి ): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి సాగు…









