కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు గుస్సా
` సీఎస్‌కు రూ.10వేల జరిమానా హైదరాబాద్,డిసెంబరు 22(జనంసాక్షి): నాలుగేళ్లుగా కౌంటర్లు దాఖలు చేయనందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీఎస్‌కు రూ.10 వేలు జరిమానా విధించడంతోపాటు తదుపరి…










