Wednesday, 18 November 2026

తెలంగాణ

మరణించిన పోలీసు కుటుంబాలకు ఉద్యోగాలు

నియామక పత్రాలు అందచేసిన సిపి హైదరాబాద్‌,డిసెంబర్‌1 ( జనం సాక్షి):  సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ లో పనిచేస్తూ..విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల  కుటుంబ సభ్యులకు సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌స్టీఫెన్‌ రవీంద్ర, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.  సైబరాబాద్‌…

బాలికపై కానిస్టేబుల్‌ అత్యాచార యత్నం

రంగారెడ్డి,డిసెంబర్‌1  ( జనం సాక్షి) :  జిల్లాలోని శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై కానిస్టేబుల్‌ శేఖర్‌ అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు కానిస్టేబుల్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు…

ఆ ఇద్దరు బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతులు నోముల,గుండెబోయినలకు నివాళి

                నల్లగొండ,డిసెంబర్‌1 (జనంసాక్షి):  పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్‌ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే…

కెబిఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత

హైదరాబాద్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):  కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌, పోలీస్‌ శాఖల సంయుక్త సమావేశాన్ని …

సిరివెన్నెలకు చిత్రపరిశ్రమ ఘన నివాళి 

ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద నటీనటుల శ్రద్దాంజలి చిరంజీవి, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, మహేశ్‌, ఎన్టీఆర్‌ తదితరుల నివాళి హైదరాబాద్‌,డిసెంబర్‌1((జనంసాక్షి): ):  తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి  కన్నీటి వీడ్కోలు పలకడానికి ఉదయం…

సిరివెన్నెలకు మంత్రుల పుష్పాంజలి

ఆయన మరణం తెలుగుజాతికి తీరని లోటుమంత్రులు తలసాని, హరీష్‌ రావుల నివాళిహైదరాబాద్‌,డిసెంబర్‌1 (జనంసాక్షి):  సిరివెన్నల సీతారామశాస్త్రికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, హరీష్‌ రావులు నివాళి అర్పించారు. ఫిలిం చాంబర్‌లో ఆయన భౌతిక కాయం వద్ద వీరు పుష్పగుఛ్చం ఉంచి శ్రద్దాంజలి…

రైతుల సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం

కేంద్రం తీరు వల్లనే అన్నదాతలకు కష్టాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటిరెడ్డి గెలుపు ఖాయం విూడియాతో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌1(ఆర్‌ఎన్‌ఎ): రైతుల సంక్షేమం విషయంలో దేశానికే మార్గదర్శి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అంటూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా…

భార్య కాపురానికి లేదని దారుణం

కొడుకును దారుణంగా చంపిన తండ్రి జోగులాంబ గద్వాల,నవంబర్‌30(జనం సాక్షి):  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య కాపురానికి రాలేదనే కోపంతో ఓ తండ్రి కన్న కొడుక్కి విషమిచ్చి కిరాతకంగా చంపాడు. ఈ విషాద సంఘటన కేటీ దొడ్డి మండలం…

కోబాడ్‌ గాంధీని బహిష్కరించిన మావోయిస్ట్‌ పార్టీ

వరంగల్‌,నవంబర్‌30(జనం సాక్షి): మావోయిస్ట్‌ నేత, ఆ పార్టీ పొలిట్‌బ్యూరో మాజీ సభ్యుడు కోబాద్‌ గాంధీని మావోయిస్టు పార్టీ బహిష్కరించింది. మార్క్సిజం సిద్దాంతాలు, వర్గ పోరాట పంధాను వీడి బూర్జువా సిద్దాంతాలకు మద్దతు ఇస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు మావోయిస్టు…

సాహిత్యానికి చీకటి రోజు అన్న చిరంజీవి

నా ఎడమ భుజం కూడా పోయిందన్న విశ్వనాథ్‌ హైదరాబాద్‌,నవంబర్‌30(జనం సాక్షి):సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతి ఇండస్ట్రీలో పెను విషాదాన్ని నింపింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృతిపై సినీ, రాజకీయ…