లక్ష లంచం తీసుకుంటూ దొరికిన ఆర్డీవోఎసిబి వలలో పంచాయితీ అధికారి
పెద్దపల్లి,నవంబర్30(జనం సాక్షి): లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి ఆర్డీవో ఏసీబీకి పట్టుబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇంచార్జ్ కమిషనర్‌గా పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ వ్యవహరిస్తున్నారు. కాగా, కాంట్రాక్టర్ రజనీకాంత్ చేసిన పనులకు…








