Wednesday, 18 November 2026

తెలంగాణ

`ముమ్మరంగా కోవాగ్జిన్‌ ఎగుమతులు 

ఈనెలాఖరులోగా ఆర్డర్లు పూర్తి చేస్తామన్న బయోటెక్‌ హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి):  హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ తాను తయారు చేసిన కొవాగ్జిన్‌ ఎగుమతులు ప్రారంభించింది. చాలాకాలంగా పెండిరగ్‌లో ఉన్న ఎగుమతుల ఆర్డర్‌లను నవంబర్‌లో క్లియర్‌ చేస్తామని సంస్థ ప్రకటించింది.…

ఉపాధి పథకాలకు ప్రభుత్వ ప్రోత్సాహం: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

  హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి): స్వయం ఉపాధి పొందుతున్న యువతను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. సోమవారం మంత్రి…

రాష్ట్రంలో బిజెపి ఉనికి లేనేలేదుఉనికి కోసమే బండి సంజయ్‌ ఆరాటం: జగ్గారెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌29((జనం సాక్షి ): రాష్ట్రంలో బీజేపీకి ఉనికి అసలు లేనే లేదని, కేవలం ఉనికి కోసమే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌  మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కొట్లాట రాజకీయం కోసమే…

నల్లపోచమ్మ ఆలయ ప్రతిష్టలో ఎమ్మెల్యే

హైదరాబాద్‌,నవంబర్‌29(జనం సాక్షి):  పోచమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం అన్నారు. కూకట్‌పల్లి డివిజన్‌ ప్రకాశం నగర్‌లోని నల్లపోచమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేసుకుని పోచమ్మ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమానికి ఎమ్మెల్యే…

దక్షిణాఫ్రికా ప్రయాణికులపై అప్రమత్తత

` 14 రోజుల క్వారంటైన్‌ ఉంచాలని తెలంగాణ సర్కారు నిర్ణయం ` కొత్త వేరియంట్‌ పై హరీష్‌రావు ఉన్నత స్థాయి సమావేశం.. హైదరాబాద్‌,నవంబరు 28(జనంసాక్షి): కరోనా కొత్త వేరియంట్‌ పై జూబ్లీహిల్స్‌ లోని ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ లో…

పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయండి

` ధాన్య సేకరణలో జాతీయ సమగ్రవిధానాన్ని ప్రకటించాలి ` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం ` కేంద్రం అస్పష్ట విధానం రాష్ట్ర,దేశ వ్యవసాయ రంగానికి ఇబ్బందికరంగా మారిందని వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 28(జనంసాక్షి): ధాన్యసేకరణలో కేంద్రం జాతీయసమగ్రవిధానాన్ని ప్రటకించాలని…

ఆరోగ్యతెలంగాణే లక్ష్యం

` ఆరోగ్య సూచిల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండాలి ` వైద్య సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేవాలి ` పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలి ` ఆరోగ్య శాఖ అధికారులకు సూచించిన మంత్రి హరీష్‌ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఆరోగ్య…

బీజేపీని అప్రతిష్టపాలు చేస్తున్నారు

` సీఎం మండిపడ్డ బండి సంజయ్‌ ` డిసెంబర్‌ 17నుంచిమళ్లీ పాదయాత్ర చేస్తానని వెల్లడి హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీజేపీ అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం…

వ్యవసాయచట్టాలపై సభలో నిలదీయాలి

` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు నేడు సీఎం భేటి ` పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టిఆర్‌ఎస్‌ ఎంపిలకు సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. 29నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌…

ధాన్యం కొనాల్సిందే..

` పార్లమెంట్‌లో నిలదీస్తాం ` రేవంత్‌,కొమటిరెడ్డి హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):ఎట్టిపరిస్థిల్లోనూ ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు వరి ధాన్యం కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద కాంగ్రెస్‌ చేపట్టిన రెండ్రోజుల వరిదీక్షను…