చిమ్మపూడి గ్రామంలో కాంగ్రెస్, బిఆర్ఎస్, మధ్య ఘర్షణ
రఘునాథ పాలెం డిసెంబర్ 09(జనం సాక్షి) మండల చిమ్మపూడి లో రాజకీయ ఘర్షణతో గురువారం రాత్రి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీ వల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల విషయమై గ్రామంలో రెండు ప్రధాన పార్టీల మధ్య…









