Monday, 9 November 2026

తెలంగాణ

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్థంతి వేడుకలు.

డోర్నకల్ డిసెంబర్-06,జనంసాక్షి న్యూస్:భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పట్టణం అంబేద్కర్ కాలనీలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి…

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి

సికింద్రాబాద్ డిసెంబర్ 06 ( జనం సాక్షి ) ఓల్డ్ బోయిన పల్లి హాస్మత్ పేట్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ విగ్రహoనకు పూలమాలవేసి కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్…

ఎన్ ఎస్ యూ ఐ సిద్దిపేట అసెంబ్లీ మరియు జిల్లా కమిటీ నియామకం

ఈ సందర్భంగా NSUI సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అజ్మత్ (జనంసాక్షి) :మాట్లాడుతూ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బలమూర్ వెంకట్ NSUI సిద్దిపేట అసెంబ్లీ ప్రధాన కార్యదర్శులు,కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షుడు గా నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కి NSUI…

రేవంత్ రెడ్డి అనే నేను..

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లు భట్టి విక్రమార్క, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దామోదర రాజనర్శింహ,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  దుద్దిళ్ల శ్రీధర్ బాబు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,కొండా…

రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటా ` కోదండరామ్‌

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. సచివాలయం వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు.ఉద్యోగులతో పాటు తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా…

తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కాబోయే సిఎం రేవంత్‌రెడ్డి సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో అధికారులకు సూచించారు. లోతట్టు,…

నేడు సీఎంగా రేవంత్‌ ప్రమాణం

` ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గం॥లకు ప్రమాణస్వీకార కార్యక్రమం` ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం` ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం` చంద్రబాబు,కేసీఆర్‌, కోదండరామ్‌ సహా పలువురు నాయకులు, మేధావులకు ఆహ్వానాలు` అమరుల కుటుంబాలకు ప్రత్యేక పిలుపుహైదరాబాద్‌,డిసెంబర్‌6(జనంసాక్షి): తెలంగాణ…

తనపై కాంగ్రెస్‌ చేసిన ఆరోపణపై విచారణ చేపట్టాలే

 మంథని, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన క్రమంలో నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ భరోసా ఇచ్చారు. బుధవారం మంథనికి…

జ్ఞాన సంపన్నుడు అంబేద్కర్

శ్రీరాంపూర్ జిఎం కార్యాలయంలో ఘనంగా జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎస్సీ మరియు ఎస్టి ఉద్యోగస్తుల నేతృత్వంలో జరిగిన బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ…

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం కాంగ్రెస్ నాయకులు

సికింద్రాబాద్ డిసెంబర్ 05 ( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం సహకారమైన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అందరికీ అందుతాయని ఆశించినప్పటికీ కేవలం కెసిఆర్ ఆయన కుటుంబానికి మాత్రమే దక్కాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో…