Wednesday, 18 November 2026

తెలంగాణ

బోధన్‌ కోర్టుకు హాజరైన తీన్మార్‌ మల్లన్న

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : జిల్లాలోని బోధన్‌ కోర్టుకు తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లాలో కల్లు వ్యాపారులను బెదిరించిన కేసులో తీన్మార్‌ మల్లన్నపై కేసులు నమోదు అయ్యాయి. ఈ…

రైతు చట్టాల రద్దు స్వాగతించాల్సిందే

రైతుల ఉద్యమానికి తలొంచిన ప్రధాని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) :   మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం…

`యాదాద్రిని దర్శించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన యాదాద్రి భువనగిరి,నవంబర్‌19(జనం సాక్షి  ) : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు…

కేంద్రం మెడలు వంచిన రైతులకు జేజేలు

బిఎస్పీ నేత ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) : రైతు చట్టాలను కేంద్రం వెనుకకు తీసుకోవడం సంతోషకరమని బీఎస్పీ నాయకులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు వందలాది రోజులు పోరాడరని…

సాగు చట్టాలతో రైతుల నడ్డివిరిచారు

మంత్రి సత్యవతిరాథోడ్‌ విమర్శలు హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  )  రైతన్నల వెన్నెముకను విరగొట్టి..వ్యవసాయాన్ని విధ్వంసం చేసేలా బిజెపి ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొచ్చిందని మంత్రి సత్యవతి అన్నారు. . నల్ల చట్టాలపై రైతులు అలుపెరగక చేసిన పోరాట ఫలితమే ఈ నల్ల…

తల్లీ కూతుళ్లను కాపాడిన కానిస్టేబుల్‌

కృష్ణాలో మునిగిపోతుండగా రక్షణ జోగులాంబగద్వాల,నవంబర్‌19(జనం సాక్షి  ) : కృష్ణా నదిలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలు, తల్లిని ఓ పోలీస్‌ కాపాడాడు.ఈ సంఘటన జోగులాంబ గద్వాల్‌ జిల్లా  బీచుపల్లి దగ్గర జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం …

నీలకంఠేశ్వరునికి ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

నిజామాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి ): జిల్లాలోని నీలకంఠేశ్వర దేవాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున ఆలయానికి వచ్చారు. దీపారాధన చేసిన తర్వాత నీలకంఠుడుకి పంచామృతాలతో అభిశేకం నిర్వహించి ప్రత్యేక…

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

            యాదాద్రి`భువనగిరి,నవంబర్‌19(జనం సాక్షి  ) : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని యాదాద్రిలో భక్తుల తాకిడిపెరగింది.  స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధనలతో…

అపార్ట్‌మెంటులో చోరీ

హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ): రాజేంద్రనగర్‌ పోలీస్టేషన్‌ పరిధి హైదర్‌ గుడా నలందనగర్‌లోని కర్ణితామర అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ జరిగింది. కర్ణితామర అపార్ట్‌మెంట్‌ ఎª`లాట్‌ నంబర్‌ 312 ప్లాట్‌లో నివాసముంటున్న అర్జున్‌ అనే వ్యాపారి ఇంట్లో ఐదు లక్షల చోరీ…

సరిహద్దు సైనికుల్లా పోరాడిన రైతులు

వారి పోరాటంతో దిగివచ్చిన ప్రధాని మోడీ మొదటి రోజే వెనక్కి తీసుకుంటే రైతుల ప్రాణాలు మిగిలేవి సాగుచట్టాల రద్దుపై పిసిసి చీఫ్‌ రేవంత్‌ వ్యాఖ్య హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  ) :  మూడు వ్యవసాయచట్టాలపై నిర్ణయాన్ని మొదటి రోజే వెనక్కి…