Wednesday, 18 November 2026

తెలంగాణ

సాగుచట్టాల రద్దును స్వాగతించిన టిఆర్‌ఎస్‌

        ప్రజాశక్తి ముందు ప్రభుత్వం తలవంచింది భారతీయ రైతులు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించారు మోడీ నిర్ణయంపై కెటిఆర్‌ తదితరుల స్పందన హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి  )   నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ…

రైతులు విజయం సాధించినతీరు అద్భుతం

హైదరాబాద్‌జనం సాక్షి  ) : రైతులు విజయం సాధించినతీరు అద్భుతమని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై నిలిచి రైతు శక్తిని, పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వానికి రుచి చూపించారన్నారు. రైతులను నట్టేట ముంచేలా కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాల…

యుద్ధం మొదలైంది

` కేంద్రం దిగొచ్చేవరకు పోరు ఆగదు ` అంతం కాదిది ఆరంభం మాత్రమే ` ఇక మున్ముందు మరిన్ని పోరాటాలు ` ప్రజల కోసం ఎందాకైనా కొట్లాడుతాం ` తెలంగాణ పోరాటాల గడ్డ..విప్లవాల గడ్డ ` అవసరమైతే ఢల్లీి…

బిజెపి క్షుద్ర రాజకీయాలుచేస్తోంది

        నిప్పుతో చెలగాట మాడుతున్నారు మహాధర్నాలో కేంద్రానికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్‌,నవబంర్‌18(జనం సాక్షి ): బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి…

కిషన్‌ రెడ్డికి ఎడ్లు లేవు..సంజయ్‌కు బండి లేదు

తెలంగాణ వ్వయసాయం గురించి బిజెపికేం తెలుసు అంతిమ విజయం రైతులదే అన్న మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌,నవబంర్‌18(జనం సాక్షి ): ఐక్యమత్యంగా ఉంటే రైతులదే అంతిమ విజయం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతు ప్రయోజనాలకోసం మహాధర్నా…

ప్రత్యేక ఆకర్శణగా ఎమ్మెల్యే సండ్ర

వడ్ల కంకులతో నిరసన ప్రదర్శన హైదరాబాద్‌,నవబంర్‌18(జనం సాక్షి ):వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఇందిరా పార్క్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ మహాధర్నా చేపట్టింది. ఈ మహాధర్నాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రత్యేక ఆకర్షణగా…

రైతులకోసం ఏ త్యాగానికైనా సిద్ధం

మహాధర్నాలో  మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్‌,నవబంర్‌18(జనం సాక్షి ): కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రైతుల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కేంద్రం దిగొచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వరి ధాన్యం…

తెలంగాణలో పండిరచే వడ్లు కొంటరా..? కొనరా..? 

సూటిగా అడుగుతున్నాం.. సీదాసీదా సమాధానం చెప్పాలి తెలుగులోనే సీదాగా అడుగుతున్నా అర్థం కావడంలేదా ఇక పోరాటాన్నిమరింత ముందుకు తీసుకుని వెళతాం ముగింపు ప్రసంగంలో కేంద్రాన్ని ఘాటుగా హెచ్చరించిన కెసిఆర్‌ హైదరాబాద్‌,నవబంర్‌18(జనం సాక్షి ): తెలంగాణలో పండిరచే వడ్లు కొంటరా..? కొనరా..?…

అంతం కాదిది ఆరంభం మాత్రమే

ఇక మున్ముందు మరిన్ని పోరాటాలు ప్రజల కోసం ఎందాకైనా కొట్లాడుతాం తెలంగాణ పోరాటాల గడ్డ..విప్లవాల గడ్డ అవసరమైతే ఢల్లీి వరకు పోరాటం సాగిస్తాం అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణపై కేంద్రం కుట్ర కేంద్ర విధానాలు తెలంగాణ రైతాంగానికి…

వెంకయ్యపై చిరంజీవి అభిమానం

  రాష్ట్రపతిగా చూడాలని ఉందంటూ ఆకాంక్ష మోడీ నాయకత్వంలో బిజెపి నిర్ణయంతోనే సాకారం హైదరాబాద్‌,నవంబర్‌18(జనం సాక్షి ): భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు మరింత ఉన్నతమైన రాష్ట్రపతి పదవి అధిష్టించాలని నటుడు చిరంజీవి మంగళవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో…