Wednesday, 18 November 2026

తెలంగాణ

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో చీఫ్‌ జస్టిస్‌హైకోర్టు ఆవరణలో మొక్కలు నాటిన సిజె సతీష్‌  చంద్రశర్మ

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): గ్రీన్‌ఇండియా చాలెంజ్‌ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్ర శర్మ మొక్కలు నాటారు.  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ లో భాగంగా ఎజి…

బండి సంజయ్‌ కి రెండో రోజు నిరసన సెగ

రైతుల కోసం ఎందాకైనా పోరాడుతామన్న బండి సూర్యాపేట,నవంబర్‌16(జనం సాక్షి ):రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని,…

పోతిన్‌ రావు మృతికి ఎర్రబెల్లి సంతాపం

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్‌ ఇండియా వెలమ సంఘం మ్యారేజ్‌ బ్యూరో చైర్మన్‌ తిరుపతి పోతన్‌ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి, గ్రావిూణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి…

స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌23 వరకు నామినేషన్ల స్వీకరణ..

24న పరిశీలన 26న నామినేషన్ల ఉపసంహరణడిసెంబర్‌ 10 పోలింగ్‌..14న కౌంటింగ్‌ హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌ వెలువడిరది. కేంద్రెన్నికల సంఘం ఈ మేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మంగళవారం నుంచి ఈ నెల…

గోశాలను సందర్శించిన మంత్రిగంగుల

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  హైందవ సంస్కుత్రిలో గోవుకి విశిష్ట స్థానం ఉందని, పవిత్ర కార్తీక మాసంలో ఆ పరమ శివునికి అత్యంత ఇష్టమై, సకల దేవతలు కొలువుండే గోమాతను దర్శించి పూజించడం ఆనందంగా ఉందని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల…

బండి సంజయ్‌పై టిఆర్‌ఎస్‌ రాళ్ల దాడిగవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బిజెపి బృందం

ధాన్యం కొనుగోళ్లపైనా చర్య తీసుకోవాలని వినతికెసిఆర్‌ తీరుపై మండిపడ్డ బిజెపి నేతలు ఈటెల,డికె హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్‌కు…

అధికారుల పర్యవేక్షణ లోపం చౌకబియ్యం అక్రమ రావాణా

ఆదిలాబాద్‌,,నవంబర్‌16(జనం సాక్షి ): జిల్లా వ్యాప్తంగా ఆరు మాసాల వ్యవధిలో అక్రమంగా తరలిస్తున్న వందల క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకోగా, అనధికారంగా తరలింది లెక్కకు అందనంత ఉంటుందని  అంటున్నారు. బియ్యం అక్రమ రవాణాను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని…

భూములిచ్చిన వారు సంతోషంగా లేరు 

మహబూబ్‌నగర్‌,నవంబర్‌16(జనం సాక్షి ):  జలాశయాల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వ తీరుతో సంతోషంగా లేరని రైతు సమస్యల సాధన పోరాటసంఘం నేతలు  అన్నారు. వివిధ ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులు ఇటీవల తమ నిరసన తెలిపారు. జిల్లాలో కర్వెన జలాశయంతోపాటు…

యువత వినూత్న ఆలోచన!  

ఆన్‌లైన్‌ కొనుగోళ్లకు అనుకూలంగా అంకురాలు హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): ఇంటర్‌నెట్‌ కేంద్రాల మాదిరి.. ఇప్పుడు ఈ`కామర్స్‌ కేంద్రాలు వెలుస్తున్నాయి. విూరు ఆన్‌లైన్‌లో ఏదైనా కొనుగోలు చేయాలనుకుంటే సవిూపంలోని వీటి వద్దకు వెళితే చాలు. అక్కడ పెద్ద టీవీ తెరపై వస్తువులన్నీ…

`అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యం బంగారు  తెలంగాణ సాకారం కావాలి

    బిజెపి నేతల విమర్శలతో ఒరిగేదేవిూ లేదు ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ నిజామాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ పార్టీ నిదర్శనమని, గత తెలంగాణకు నేటి తెలంగాణకు అభివృద్దిలో స్పష్టమైన తేడాను గమనించాలని ఆర్టీసీ ఛైర్మన్‌,ఎమ్మెల్యే బాజిరెడ్డి…