Wednesday, 18 November 2026

తెలంగాణ

 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో మారిన సవిూకరణాలు 

కొత్తగా తెరపైకి మాజీ కెలక్టర్‌ వెంకట్రామిరెడ్డిమండలికి బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ బదిలీ కడియం ఎంపికతో మండలి ఛైర్మన్‌ అంటూ ఊహాగానాలు హైదరాబాద్‌,నవంబరు 16(జనం సాక్షి ): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టు

` అనుమతి లేకుండానే నీళ్లు ఎత్తుకెళ్తున్నారు ` కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ…

విశాఖ`ముంబై గంజాయి అక్రమరవాణా

` హైదరాబాద్‌లో పట్టివేత ` ట్రావెల్‌ ఏజెంట్ల గంజాయి రవాణా వ్యాపారం ` వివరాలు వెల్లడిరచిన సిపి మహేశ్‌ భగవత్‌ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి): రాచకొండ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఎస్‌ఒటి పోలీసులు…

మునిగిపోయిన ‘ఆశ’లు…

` మానేరు వాగులో ఐదుగురు విద్యార్ధుల గల్లంతు ` ఒకరు మృతి.. మిగిలిన వారి కోసం గాలింపు ` సిరిసిల్ల రాజీవ్‌నగర్‌లో అలుముకున్న విషాదం రాజన్నసిరిసిల్లబ్యూరో, నవంబర్‌ 15, (జనంసాక్షి):  కలలన్నీ బిడ్డల చుట్టూ పోగేసుకున్న తల్లితండ్రులకు తీరని…

కేంద్రం ధాన్యం కొనదు.. రాష్ట్రంలో బీజేపీ శాఖ ద్వందవైఖరి

తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్న భాజపా వైఖరిపై కేసీఆర్‌ అధ్యతన నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి): తెరాస అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర…

దేశజీడీపీ పెంచడంలో గర్వించదగ్గ స్థాయిలో తెలంగాణ

` తెలంగాణ ప్రగతికి కేంద్రం సహకరించాలి ` మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌ స్పష్టం చేశారు. దేశంలోని రాష్ట్రాలు ఆర్థిక…

ఆదివాసీ యోధుడు బిర్సాముండాకు సీఎం కేసీఆర్‌ నివాళి

హైదరాబాద్‌,నవంబరు 15(జనంసాక్షి):ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. స్వరాజ్యం కోసం, ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం పోరాడుతూ, అతి చిన్న వయసులో బిర్సా ముండా ప్రాణత్యాగం చేశారని…

యాసంగిపంట కేంద్రం కొంటుందా?లేదా?

` బండి పర్యటనలో ఉద్రిక్తత ` ఐకేపీ సెంటర్‌ వద్ద టిఆర్‌ఎస్‌ నిరసనలు ` కేంద్రంతో ధాన్యం కొనుగోలు ప్రకటన చేయించాలని డిమాండ్‌ నల్లగొండ,నవంబరు 15(జనంసాక్షి): నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి నిరసన సెగ…

కవి, గాయకుడు, స్ట్రీట్‌ ప్లే దర్శకుడు, డప్పు కళాకారుడు పైలం సంతోష్‌ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కుఅందజేత‌

హైదరాబాద్‌, నవంబర్‌ 15 కవి, గాయకుడు, స్ట్రీట్‌ ప్లే దర్శకుడు, డప్పు కళాకారుడు పైలం సంతోష్‌ కుటుంబానికి తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్‌ రసమయి బాలకిషన్‌ సోమవారం రూ.5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనారోగ్య…

విద్యార్థులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆర్టీసీ ఎండీ స్పందన

మంచిర్యాల : చెన్నూరు నుంచి కోట‌ప‌ల్లి మోడ‌ల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ప‌డుతున్న స‌మ‌స్య‌ల‌పై ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్‌కు ఓ ఉపాధ్యాయురాలు ట్వీట్ చేయ‌గా, ఆయ‌న త‌క్ష‌ణ‌మే స్పందించి బ‌స్సు సౌక‌ర్యం క‌ల్పించారు. కోటపల్లి మోడల్ స్కూల్‌లో చదువుకుంటున్న…