Wednesday, 18 November 2026

తెలంగాణ

రోడ్డు ప్రమాదానికి గురైన విద్యార్థులను ఆస్పత్రిలో చేర్పించిన కేటీఆర్‌

` మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తన మంచి మనసు చాటుకున్నారు. ట్విటర్‌లో ఎవరు సమస్య ఉందని చెప్పినా తక్షణం స్పందించి తన వంతు సాయం చేసే కేటీఆర్‌ ఈసారి ..…

సూటిగా చెప్పండి

` ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వండి ` ఎఫ్‌సీఐ తీరుతో రాష్ట్రంలో గందరగోళం ` ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,నవంబరు 17(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్‌సీఐకి ఆదేశాలివ్వాలని…

ధాన్యం కొంటారా..కొనరా?

` 18న మహాధర్నా ` ఇక బిజెపితో అవిూతువిూకి సిద్ధం ` వెంటాడుతాం..వేటాడుతాం ` కేంద్రం తీరుపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 16(జనంసాక్షి):బిజెపితో ఇక ప్రత్యక్ష యుద్దానికి టిఆర్‌ఎస్‌ సన్నద్దం అవుతోంది. తాడోపేడో తేల్చుకోవాలని నిర్నయించింది. ధాన్యం…

టూ వీలర్‌పై ఏకంగా 117 చలాన్లుఎట్టకేలకు పట్టుబడ్డ ఓనర్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): ట్రాఫిక్‌ రూల్స్‌ సరిగ్గా పాటించకపోతే పోలీసులు చలాన్లు వేస్తుంటారు. అయితే వాటిని అవార్డులు అని అనుకున్నాడో ఏమోగానీ ఓ వ్యక్తి రూల్స్‌ పాటించకుండా 117 చలాన్లు పెండిరగ్‌ లో ఉంచాడు. నాంపల్లిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా…

పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపిన ఎర్రబెల్లి

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పాత్రికేయులకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ మంచి చెడులను ఎత్తిచూపి స్వార్థం…

ఓటిటి,గేమింగ్‌కు పెరుగుతున్న ఆదరణఇండియా జాయ్‌ కార్యక్రమంలో కెటిఆర్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): తెలంగాణ విజువల్‌ ఎఫెక్ట్స్‌, యానిమేషన్‌ అండ్‌ గేమింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఇండియా జాయ్‌ పేరుతో విూడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇండియా జాయ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

బిఎ హానర్స్‌ కోర్సుల ప్రవేశం ఉన్నతవిద్యామండలి ఆమోదం

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): బిఏ చదవాలనుకునే వారికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి తీపి కబురు చెప్పింది. ఢల్లీిలోని యూనివర్శిటీలకే పరిమితమైన హానర్స్‌ కోర్సులను తెలంగాణలో పరిచయం చేయబోతోంది. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ కోర్సులకు మళ్లీ పూర్వ వైభవం రాబోతోంది.…

ధాన్యం కొనాలంటూ రైతుల నిరసనవరంగల్‌ జాతీయ రహదారిపై వడ్లు పోసి రాస్తారోకో

యాదాద్రి భువనగిరి,నవంబర్‌16(జనం సాక్షి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌`వరంగల్‌ జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. ట్రాక్టర్లలో ధాన్యం తీసుకొచ్చి జాతీయ రహదారిపై పోసి రాస్తా రోకో…

సిద్దిపేట ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌గా హనుమంతరావుఅదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్‌,నవంబర్‌16జనం సాక్షి ): సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్‌గా సంగారెడ్డి కలెక్టర్‌ ఎం. హనుమంతరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ గా ఉన్న హనుమంత రావుకు కలెక్టర్‌ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు…

మానేరు వాగులో ఆరుగురు బాలల గల్లంతుదిగ్భార్రతి వ్యక్తం చేసిన కెటిఆర్‌,వినోద్‌

హైదరాబాద్‌,నవంబర్‌16(జనం సాక్షి ): సిరిసిల్ల జిల్లాలోని మానేరు వాగులో ఈత కోసం వెళ్లిన ఆరుగురు విద్యార్థుల గల్లంతయ్యారు. మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కెటిఆర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా…