Wednesday, 18 November 2026

తెలంగాణ

బద్దిపడగ శివారులో యువకుడి దారుణహత్య

సిద్దిపేట,అక్టోబర్‌30  (జనంసాక్షి) : జిల్లాలోని నంగునూర్‌ మండలంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నంగునూరు మండలంలోని బద్దిపడగ శివారులో యువకుడిని గుర్తతెలియని వ్యక్తులు హత్యచేశారు. శనివారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి…

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మాతృవియోగం

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రులు నివాళి అర్పించిన మంత్రి నిరంజన్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాతృమూర్తి శాంతమ్మ కన్నుమూశారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల…

ప్రశాంతంగా హుజూరాబాద్‌ ఎన్నిక

ఓటేసేందుకు బారులు తీరిన ఓటర్లు పలు గ్రామాల్లో క్యూలో నిల్చుకున్న మహిళలు పరిస్థితిని పరిశీలించన కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కోర్కల్‌ గ్రామంలో ఇరువర్గాల ఘర్షణతో స్వల్ప ఉద్రిక్తత కమలాపూర్‌లో భార్యతో కలసి ఓటేసిన ఈటెల రాజేందర్‌ హుజూరాబాద్‌,అక్టోబర్‌30(జనంసాక్షి) :…

.నేడే హుజురాబాద్‌ ఉప ఎన్నిక

` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ` ఉదయం 7గంటలకు పోలింగ్‌ ప్రారంభం ` గ్రామాలకు బయలుదేరిన పోలింగ్‌ సిబ్బంది ` ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందోనన్న ఆసక్తి హుజూరాబాద్‌,అక్టోబరు 29(జనంసాక్షి): దేశం యావత్తూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న…

భవిష్యత్‌ అంతా విద్యుత్‌ వాహనాలదే

ఎలక్ట్రిక్‌ వాహనాలతో ఇంధనం ఆదా ప్రదర్వనను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) భవిష్యత్‌లో ఇక అంతా విద్యుత్‌ వాహనాలదేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్‌…

గాయకుడు జంగ్‌ ప్రహ్లాద్‌ మృతి

చికిత్స పొందుతూ మృతి చెందిన ఉద్యమకారుడు సంతాపం ప్రకటించిన సిఎం కెసిఆర్‌,మంత్రులు హైదరాబాద్‌,అక్టోబర్‌29( జనం సాక్షి ) తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు జంగ్‌ ప్రహ్లాద్‌ మృతి చెందాడు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగ్‌ ప్రహ్లాద్‌…

విద్యార్థి బలవన్మరణం

హైదరాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) : నగర శివార్లలోని పేట్‌బషీరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిరది. పేట్‌బషీరాబాద్‌లోని జయరామ్‌నగర్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.…

మరోమారు భారీగా గంజాయి పట్టివేత

ఇద్దరు అంతర్‌ నేరగాళ్ల అరెస్ట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టామన్న సిపి భగవత్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌29( జనం సాక్షి ) తెలుగు రాష్టాల్ల్రో గంజాయి వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రతి రోజు భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా హైదరాబాద్‌ లోని ఎల్బీ నగర్‌లో…

పోలీసులకు టోకరా ఇచ్చిన దొంగ

వికారాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి )  దొంగల ముఠాలోని ఒక సభ్యుడు ఏకంగా పోలీసులనే మోసం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది. దారిదోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో.. వారిలో ప్రధాన…

గోదావరి`కావేరి నదుల అనుసంధానం

జలసౌధలో ప్రారంభమైన సమావేశం హైదరాబాద్‌,అక్టోబర్‌29 ( జనం సాక్షి ) గోదావరి`కావేరి నదుల అనుసంధానంపై సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నది. గోదావరి`కావేరి అనుసంధానంపై సంప్రదింపుల్లో భాగంగా తెలంగాణ, ఏపీ…