Wednesday, 18 November 2026

తెలంగాణ

రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకమే

వివాదాలపై స్పందించన టిఆర్‌ఎస్‌ బిజెపి గెలిస్తేనే తెలంగాణలో నిలుస్తుంది టిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇక ఈటెలకు రాజకీయంగా దెబ్బే కరీంగనగర్‌,నవంబర్‌1  (జనంసాక్షి) : రాష్ట్ర ప్రజలందరూ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేడు జరిగే…

దాడు చేస్తున్నా ఆగని గంజాయి రవాణా

ఎక్కడో ఓ చోట నిత్యం పట్టుబడుతున్న దొంగలు దందాకు అలవాటు పడి దారులు వెతుక్కుంటున్న దళారులు హైదరాబాద్‌,నవంబర్‌1 (జనంసాక్షి) : ఉభయ తెలుగు రాష్టాల్ల్రో దాడులు విపరీతంగా సాగుతున్నా గంజాయి రావణా ఆగడం లేదు. పట్టుబడితే పట్టుబడిది అన్న ధోరణిలో వ్యాపారాలు…

ప్రైవేటు వాహనంలో ఈవీఎం తరలింపు కలకలం

కరీంనగర్‌,అక్టోబరు 31(జనంసాక్షి): హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు సంబంధించి ఈవీఎంను ప్రైవేట్‌ వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్‌, భాజపా కార్యకర్తలు పట్టుకున్నారు. ఈవీఎంలు భద్రపరుసున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద కాంగ్రెస్‌, భాజపా శ్రేణులు వాహనాన్ని అడ్డుకున్నాయి. ఈవీఎంను ఆర్టీసీ బస్సులో…

ధరణితో విప్లవాత్మక మార్పులు: కలెక్టర్‌

యాదాద్రి`భువనగిరి,అక్టోబర్‌30 (జనంసాక్షి): ధరణి అనేది తెలంగాణ భూ సంస్కరణలో విప్లవాత్మక మార్పు అని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ ధరణికి కలెక్టర్‌ తంబు తప్పని సరికావడంతో పారదర్శకత పెరిగిందని తెలిపారు. ధరణి వల్ల ప్రభుత్వ…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఖమ్మం,అక్టోబర్‌30  (జనంసాక్షి) : వైద్య సహాయం కోసం సిఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పువ్వాడ అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన చెక్కులను వనివారం…

బావమరిదిని కత్తితో పొడిచిన బావ

హన్మకొండ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : జిల్లాలోని వేలేరు మండలంలో దారుణం జరిగింది. ఇంటి విషయంలో గొడవ జరగడంతో బామ్మర్దిని కత్తితో పొడిచి హత్య చేసేందుకు బావ యత్నించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బామ్మర్దిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం…

హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

మాజీ ఎంపి రాజయ్య మండిపాటు వరంగల్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారుతోందని మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. అధికార దుర్వినియోగం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. హుజురాబాద్‌లో జరుగుతున్న సంఘటనలను ఎన్నికల కమిషన్‌…

హుజూరాబాద్‌లో అధికార దుర్వినియోగం

అధికార పార్టీ తీరుపై ఓయూ జెఎసి మండిపాటు కరీంనగర్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని ఓయూ జేఏసీ ప్రెసిడెంట్‌ సురేష్‌ యాదవ్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. 72 గంటల ముందు…

హుజూరాబాద్‌లో క్యూకట్టిన ఓటర్లు

మద్యాహ్నానానికి 61.66 శాతంఓటింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు దంపతులు గ్రామాల్లో సైతం భారీగా నమోదవుతున్న పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న బిజెపి నేతలు హుజూరాబాద్‌,అక్టోబర్‌30  (జనంసాక్షి) : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగతుంది.…