హైదరాబాద్,అక్టోబర్11 (జనంసాక్షి): దిశ నిందితుల ఎన్‌కౌంటర్ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్ సోమవారం త్రిసభ్య కమిటీఎదుట హాజరయ్యారు. ఎన్‌కౌంటర్ ఘటనపై సజ్జనార్ స్టేట్‌మెంట్‌ను కమిషన్ నమోదు చేయనుంది. ఇప్పటికే ఎన్‌కౌంటర్ బాధిత కుటుంబాలు, సిట్ చీఫ్ మహేష్ భగవత్, పలువురు సాక్ష్యుల వాంగ్ములాలు కమిషన్ నమోదు చేసింది. అయితే ఈ కేసులో సజ్జనార్ స్టేట్‌మెంట్ కీలకం కానుంది.
దిశ ఎన్‌కౌంటర్‌లో కమిటీ ముందుకు విసి సజ్జనార్




