Tuesday, 17 November 2026

తెలంగాణ

రాష్ట్రాల హక్కుల కోసం కేంద్రంతో కలబడతాం

` పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి రానివ్వం ` ప్రభుత్వ రంగంలో వైద్యసేవలను బలోపేతం చేస్తాం ` త్వరలోనే పల్లె దవాఖానాలు ప్రారంభిస్తాం ` వక్ఫ్‌ బోర్డు భూములపై సీబీసీఐడీ ` దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రగతి…

ప్రజలకు సీఎం కేసీఆర్‌ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి):తెలంగాణ సాంస్కృతిక ప్రతీక,రాష్ట్ర పండుగ బతుకమ్మ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. తీరొక్కపూలను పేర్చుకుని తొమ్మిది రోజులపాటు ప్రకృతిని ఆరాధిస్తూ ఆనందోత్సాహాల నడుమ ఆటా పాటలతో ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు…

తెలుగు అకాడమీ కుంభకోణంలో సాయికుమార్‌ కీలక నిందితుడు

` ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టాం ` హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ వెల్లడి హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి):తెలుగు అకాడవిూలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌…

సింగరేణి కార్మికులకు బోనస్‌..

` సగటున ఒక్కో కార్మికునికి రూ.1.15 లక్షలు హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్‌ సొమ్మును కార్మికులకు ఈ నెల 11వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్‌…

ఎంబీబీఎస్‌ పూర్తయ్యే వరకు నాదే బాధ్యత

` పేదింటి ప్రతిభకు కేటీఆర్‌ భరోసా హైదరాబాద్‌,అక్టోబరు 6(జనంసాక్షి): పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబిబిఎస్‌ చదువుకి మంత్రి కేటీఆర్‌ సహకారం చేశారు. కరోనా పరిస్థితుల్లో తల్లితో కలిసి కూరగాయలు అమ్ముతున్న అనూష పరిస్థితి తెలుసుకున్న కేటీఆర్‌.. అనూష…

తెలంగాణ పెండిరగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయండి

` రైల్వే జీఎంతో రాష్ట్ర ఎంపీల భేటీ హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి): సికింద్రాబాద్‌ రైల్‌ నిలయంలో తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ, కర్ణాటకకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ…

కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మిథ్య.. ` అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌

  హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):కరోనా సమయంలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ఉప సంహరణ ప్యాకేజీ మిథ్యగా మారిందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. పారిశ్రామిక రంగంపై కరోనా ప్రభావం ఏ మేరకు పడిరదని ఎమ్మెల్సీ…

దళితబంధు నిధులు ఎక్కడివో చెప్పండి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి): సమాజంలో దళితులు, పేదలు ఎదగాలని కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ కోరుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ‘దళితబంధు’ అమలు కావాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఈ పథకంపై సీఎం…

రైతులపై బీజేపీ రాక్షసంగా వ్యవహరిస్తోంది

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):యూపీలోని లఖింపుర్‌ ఖేరి ఘటనను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు…

దళితబంధు అమలుకు చిత్తశుద్దితో కృషి

` తెలంగాణ ఏర్పాటు స్ఫూర్తితో వారి ఉద్ధరణ ` వందశాతం సబ్సిడీతో వారు వ్యాపారాలు చేసుకునే ఛాన్స్‌ ` హుజురాబాద్‌ కోసమే అన్న ఆరోపణల్లో నిజం లేదు ` తెలంగాణ ఏర్పాటుకు ముందే దళిత ఉద్ధరణపై చర్చోపచర్చలు `…