Tuesday, 17 November 2026

తెలంగాణ

సింగరేణి లాభాల్లో కార్మికులకు 29శాతం వాటా

` ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయం ` దసరాకన్నా ముందే చెల్లించాలని సిఎండీ శ్రీధర్‌కు ఆదేశం ` కార్మికుల భవిష్యత్తు దృష్ట్యా సంస్థ కార్యకలాపాలను విస్తృతపరచాల్సిన అవసరముందని వెల్లడి హైదరాబాద్‌,అక్టోబరు 5(జనంసాక్షి):సింగరేణి సంస్థ ఈ ఏడాది ఆర్జించిన లాభాల్లో…

వివాహిత దారుణహత్య

సగం కాలిన మృతదేహం గుర్తింపు నిజామాబాద్‌,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : జిల్లాలోని మాక్లుర్‌ మండలం ముల్లంగి గ్రామ శివారులో దారుణం వెలుగుచూసింది. పంట పొలాల్లో వివాహిత మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సగానికి పైగా…

పోడు రైతుల పోరుకు కాంగ్రెస్‌ మద్దతు

కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొంటున్నారన్న రేవంత్‌ గిరిజన ప్రాంతాల్లో పోడురైతుల పొలికేక హైదరాబాద్‌,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : పోడు భూముల హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి…

జలపాతంలో పడి టెక్కీ మృతి

ములుగు,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : విహారం వారి పాలిట విషాదాన్ని మిగిల్చింది. సరదాగా స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను వీక్షించాలని వెళ్లిన అతడిని నీళ్ల రూపంలో మృత్యువు వెంటాడిరది. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగల వాటర్‌…

కేటీఆర్‌ కారుకు చలాన్‌

` చట్టం ముందు అందరూ సమానులే ` కానిస్టేబుల్‌కు సన్మానం హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాంగ్‌ రూట్‌లో…

తెలంగాణపై కేంద్రం వివక్ష

` అయినా అధిగమిస్తాం ` అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి…

మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజ్‌పాల్‌రెడ్డి సవాల్

నల్లగొండ: రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజ్‌పాల్‌రెడ్డి సవాల్ విసిరారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జగదీష్‌రెడ్డికి దమ్ముంటే మళ్లీ సూర్యాపేటలో గెలిచి…

 టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు దసరా పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రత్యేక…

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 162 కరోనా కేసులు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 162 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ కరోనా బులెటిన్‌ను అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనాతో ఒకరు మరణించారు. అలాగే కొత్తగా 247 మంది…

తుంగభద్ర డ్యాంకు వరద

అయిజ: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతోంది. ఆదివారం డ్యాంలోకి ఇన్‌ఫ్లో 21,692 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 10,497 క్యూసెక్కులు ఉంది. 100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 99.316 టీఎంసీల…