సిటీకి ఆంధ్రా నుంచి అక్రమంగా గంజాయి రవాణా
మాటేసి కొనుగోలుదార్లను పట్టుకున్న పోలీసులు నల్లగొండ,సెప్టెంబర్24 (జనంసాక్షి) : ఆంధ్రా నుంచి హైదరాబాద్ సిటీకి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ జిల్లాలోనే స్మగ్లర్లను అరెస్ట్ చేసినప్పటికీ.. పోలీసులు అక్కడితో కథ ముగించలేదు.…








