కోట్లాదిమంది మదిలో బాలు చిరస్మరణీయులు
తొలి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన ప్రముఖులు హైదరాబాద్,సెప్టెంబర్25 (జనంసాక్షి); తన గానంతో కోట్లాది శ్రోతలని పరవశింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం మరణించి అప్పుడే ఏడాది అయ్యింది. గతేడాది సెప్టెంబర్ 25న ఆయన కరోనా చికిత్స తీసుకుంటూ…










