Tuesday, 17 November 2026

తెలంగాణ

మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామ 10వ వార్డు లో డ్రైనేజి, కల్వర్టు పనులను…

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా పిడిఎస్‌యూ ఆర్మూర్‌ ఏరియా అధ్యక్షులు అనిల్‌ కుమార్‌ని పోలీసులు…

మరమ్మత్తుకు నోచుకోని నవీపేట బస్టాండ్‌

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకీ రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో మురికి నీరు నిలిచి ఆ ప్రాంతమంతా దూర్వసన వస్తున్నది. మహిళా…

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం…

ఇద్దరు దొంగల అరెస్ట్‌

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తమ పోలీస్‌ సిబ్బందితో టేక్రియాల్‌ గ్రామం వద్ద పెట్రోలింగ్‌ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా అనుమానం వచ్చి పోలీస్‌ సిబ్బందితో పట్టుకున్నామని, వారిద్దరు టెక్రియాల్‌…

దళితబంధుపై ఉద్యోగ సంఘాల జెఎసి హర్షం

అంబేడ్కర్‌, కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం పట్ల కామారెడ్డి జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ హర్షాన్ని ప్రకటించింది. మంగళవారం సవిూకత జిల్లా కార్యాలయాల సముదాయం…

బాసర గోదావరి నదిలో గుర్తు తెలియని వ్యక్తి మతదేహం లభ్యం

నిర్మల్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసర గోదావరి నది వద్ద గల ఓకటో నంబరు స్నానఘట్టం వద్ద బాసర పోలీసులకు మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి (34) మతదేహం లభ్యమైందని, చేతికి రబ్బరు గ్లౌజు ఉండడంతో మేస్త్రీ పనిచేసే…

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజనల్‌గా వచ్చే మలేరియా,…

భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు

గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్‌ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు గుర్తించినట్లు భువనగిరి ఎక్సైజ్‌ సీఐ నాగిరెడ్డి…

సిఎం కెసిఆర్‌కు ప్రతి పథకంనైనా ఓ డ్రీమ్‌ ఉంది

దళిబంధుతో చరిత్రలో నిలచిపోతారు బిజెపిలో చేరేవారంతా ఆర్థిక నేరగాళ్లే విూడియా సమావేశంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హుజూరాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): దళితబంధు సభను జయప్రదం చేసినందుకు ప్రజలకు అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. దళిత…