Tuesday, 17 November 2026

తెలంగాణ

బిజెపితో ఒరిగేదేవిూ లేదు

విలేకరుల సమావేశంలో బాల్క సుమన్‌ హుజూరాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): ఉప ఎన్నికలో బీజేపీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తుందో చెప్పాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. గెలిస్తే ఏం చేస్తారో చెప్పలేని వారు..గెల్చినా ఏఈ చేయలేని వారు పోటోలో…

రైతాంగ వ్యవిరేక విధానాలపై పోరుబాట

ఆర్మూర్‌ బీజేపీ పట్టణ శాఖ ఆందోళన తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): ఆర్మూర్‌ భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ, ఆర్మూరు మండల శాఖల ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతారగ…

గ్రామాల రహదారుల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యం

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి,ఆగస్టు17 (జనంసాక్షి): గ్రామాల రహదారుల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం టాక్లి గ్రామంలో మంగళవారం వివిధ అభివద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న…

3కోట్లతో ఉడాయించిన చిట్టీ వ్యాపారులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లాలో చిట్టీ వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు మూడు కోట్లగా పైగా టోకార వేసి చిట్టీ వ్యాపారులు ఉడాయించారు. కట్ట రవి, దినేష్‌, వాసు గౌడ్‌ కలిసి తమ స్నేహితులు, బంధువుల వద్ద చిట్టీల…

దమ్ముంటే విూ రాష్టాల్ల్రో దళితబంధు అమలు చేయండి

కాంగ్రెస్‌, బిజెపిలకు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సవాల్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళితబంధుపై ప్రతిపక్షాలు ఊరకుక్కలాగ అరుస్తున్నారని పీయూసీ చైర్మన్‌ జీవన్‌ రెడ్డి అన్నారు. ఓ మంచి కార్యక్రమాన్ని స్వాగతించలేని దౌర్భాగ్యులన్నారు. ఇదేనా వీరికి దళితులపై ఉన్న ప్రేమ అని అన్నారు.…

కొత్త పార్టీలకు ఊపిరి పోస్తున్న టిఆర్‌ఎస్‌ !

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీల సందడి మొదలయ్యింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత అవి మెల్లగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌, బిజెపిలు ఉండగా ఎపికి చెందిన షర్మిల రాజన్న రాజ్యం అంటూ వైసిపి తెలంగాణ పార్టీని ప్రకటించి ప్రజల్లోకి…

రాజకీయ పార్టీలకు భస్మాసురహస్తం కానున్న పథకాలు

పందేరాలు చేస్తుంటే మిగతావారిలో పెరగనున్న డిమాండ్లు ఖజానాను మించి హావిూలతో ఆర్థిక సంక్షభంలోకి రాష్టాల్రు హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): పాకులకు పథకాలు మానసపుత్రికలు…ఒక్కో పథకంతో ఒక్కో వర్గాన్ని ఆకట్టుకోవడం ద్వారా ఓట్లు రాల్చే చెట్లలాగా వాటిని పెంచి పోషిస్తారు. ఇందుకు ఇందిరాగాంధీ…

తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న చీటర్

హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తమిళనాడు నుండి హైదరాబాద్ కు వచ్చి ప్రేమ పేరుతో మోసాలు చేస్తున్న చీటర్ హైదరాబాద్ కు చెందిన పావని ని ప్రేమించి పెళ్లి చేసుకుని వదిలేసిన వడ్డీవు కరసన్… తమిళనాడు కు చెందినవడ్డీవు కరసన్… 2016 లో…

హైదరాబాద్‌ ఐఐటిలో భారీ టెలిస్కోప్‌

ఖగోళ విద్యార్థులకు తోడ్పడుతుందన్న డైరెక్టర్‌ సంగారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఖగోళంపై మరింత అధ్యయనం చేసేందుకు సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటి హైదరాబాద్‌ భారీ టెలిస్కోప్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ టెలిస్కోప్‌ను గత సోమవారం ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌…

దళితబంధు అమలుపై ఉద్యోగుల హర్షం

నల్లగొండ,ఆగస్ట్‌17(జనంసాక్షి): దళిత ఉద్యోగులకు కూడా దళిత బంధు పథకం అమలు చేస్తామని ప్రకటించడంతో నల్లగొండలోని టీఎన్జీవో భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. దళితుల కష్టాలు తెలిసిన నిజమైన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని ఉద్యోగులు…