అరవింద్ పసుపు బోర్డు పట్టుకురా
లేదా రాజీనామా చెయ్ రెండే ముచ్చట్లు రాజీవ్ రైతు భరోసా డిమాండ్ నిజామాబాద్ జనవరి30 (జనంసాక్షి): అందరి జీవితాల్లో శుభకార్యాలకు వాడే పసుపు.. దాన్ని పండించే రైతుల జీవితాలకు ఉరితాడుగా మారుతోం దని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం…










