Tuesday, 17 November 2026

తెలంగాణ

ఎంఐఎం కీలకం

హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి): మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో మజ్లిస్‌ కీలకం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో అధికార తెరాస 99 డివిజన్లలో విజయం సాధించింది. దీంతో మేయర్‌ పీఠం తెరాస వశమైంది. అప్పట్లో ఎక్స్‌అఫిషియో ఓట్ల అవసరం…

నైతిక బాధ్యత వహిస్తూ.. ఉత్తమ్‌ రాజీనామా..

  హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి):తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీకి లేఖను పంపించారు. కాగా గ్రేటర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ…

మేమనుకోలేదు

– స్వల్పతేడాతో.. – ఈ విజయం కార్యకర్తలకు అంకితం: కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 4(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితం రాలేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మరో 20-25 స్థానాలు అదనంగా వస్తాయని భావించినట్లు…

బల్దియాలో అనూహ్య ఫలితాలు

55 సీట్లకే పరిమితమైన టీఆర్‌ఎస్‌ 48 సీట్లు గెల్చుకున్న కమలదళం 44 సీట్లతో సత్తా చాటిన ఎంఐఎం – సింగిల్‌లార్జెస్ట్‌గా టీఆర్‌ఎస్‌ – బలం పుంజుకుని భాజపా రెండో స్థానం – పాతబస్తీలో పట్టునిలుపుకున్న పతంగి – చతికిలపడ్డ…

జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. వివ‌రాలు

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్‌ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ…

కారుదే జోరు..

– అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ది ఒకటేమాట.. – రెండో స్థానంలో ఎంఐఎం..మూడో స్థానంలో భాజపా – హైదరాబాద్‌ మేయర్‌ పీఠం టీఆర్‌ఎస్‌దే హైదరాబాద్‌,డిసెంబరు 3(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెలువడ్డాయి. ఓల్డ్‌…

ఓల్డ్‌ మలక్‌పేటలో ముగిసిన ఎన్నికలు

హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఓల్డ్‌ మలక్‌పేట వార్డు(డివిజన్‌) జరిగిన రీ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఆరు గంటల వరకూ క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంది. కాగా బ్యాలెట్‌ పేపర్‌లో సీపీఐ అభ్యర్థి గుర్తు తప్పుగా…

పోలీస్‌ అధికారులను అభినందించిన హూం మంత్రి

హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లలో అత్యుత్తమమైన 10 పోలీస్‌ స్టేషన్లను ఎంపిక చేస్తారు. ఆయా పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ, ప్రజాభిప్రాయం వంటి అంశాల ప్రాతిపదికన ఎంపిక చేసిన 10 పోలీస్ట్సేషన్లలో తెలంగాణ…

తెలంగాణలో రహదారి భద్రత భేష్‌

ప్రభుత్వ చర్యలకు సుప్రీం కమిటీ సంతృప్తి హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : రహదారి భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సుప్రీం కోర్టు కమిటీ సంతప్తివ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను…

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కే మొదటి ప్రాధాన్యత

అన్ని  శాఖలు సమన్వయంతో పనిచేయాలి అన్నిశాఖల ఉద్యోగుల డేటా బేస్‌ ఇవ్వండి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకిటాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : కోవిడ్‌1/-ఖ9 మొదటి దశ వ్యాక్సినేషన్‌ కోసం సంబంధిత…