Tuesday, 17 November 2026

తెలంగాణ

టీఆర్‌ఎస్‌కే మళ్లీ పట్టం!!

జీహెచ్‌ఎంసీపై ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా పీపుల్స్‌ పల్స్‌లో టీఆర్‌ఎస్‌కు 68 నుంచి 78 డివిజన్లు బీజేపీ 25 నుంచి 35, ఎంఐఎం 38 నుంచి 42 కాంగ్రెస్‌ ఒకటి నుంచి ఐదు స్థానాలు అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ టీఆర్‌ఎస్‌…

రైతులకు మద్దతుగా ఆందోళన

అఖిల పక్షరైతుల సంఘాల రాస్తారోకో హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) :  ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు, విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా అఖిలపక్ష రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి.దిల్లీలో రైతులపై నిర్బంధానికి వ్యతిరేకంగా రైతు సంఘాల…

నిర్మల్‌ పట్టణాభివృద్దికి ప్రత్యేక చర్యలు

హైడ్రాలిక్‌ వాహనాన్ని ప్రారంభించిన మంత్రి నిర్మల్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : నిర్మల్‌ పురపాలక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన హైడ్రాలిక్‌ మౌంటెడ్‌ లాడర్‌ వాహనాన్ని గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్‌ పట్టణాన్ని అన్ని…

కౌంటింగ్‌ ఏజెంట్లతో బండి సవిూక్ష

హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : బీజేపీ కౌంటింగ్‌ ఏజెంట్లతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం సమావేశమయ్యారు. నేడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఏజంట్లు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై సంజయ్‌ సూచనలు చేశారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో…

ఎక్స్‌ అఫీషియో ఓటింగ్‌పై విచారణ

వచ్చేనెల 4కు కేసు వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎక్స్‌ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కును సవాల్‌ చేస్తూ పిటిషన్‌…

రేపు గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్

పక్కాగా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం 30 కేంద్రాల్లో 166 కౌంటింగ్‌ టేబుళ్ల ద్వారా లెక్కింపు హైదరాబాద్‌,డిసెంబర్‌3 (జనంసాక్షి) : జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. గ్రేటర్‌లోని 150 డివిజన్లకు సంబంధించి…

ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి

సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహణ నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌..మంత్రులు అంతిమయాత్రకు భారీగా హాజరైన అభియానులు,నేతలు నల్లగొండ,డిసెంబర్‌3(జనంసాక్షి) :  నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలో…

నేటి కౌంటింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు

48గంటల వరకు ర్యాలీలకు అనుమతి లేదు 92 మంది పోలీసు అధికారుల సస్పెన్షన్‌ ఫేక్‌ న్యూస్‌ వెల్లడించిన నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,డిసెంబర3 (జనంసాక్షి) : శుక్రవారం జరిగే గ్రేటర్‌ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ బందోబస్తు ఏర్పాటు…

ఉత్తమ పోలీస్‌ స్టేషన్గా జమ్మికుంటకు గుర్తింపు

హోంశాఖ జాబితాలో జమ్మికుంటకు ఐదో స్థానం హైదరాబాద్‌,డిసెంబర3 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా అత్యుత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. టాప్‌టెన్‌ జాబితాలో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌ నిలిచింది. తొలిస్థానంలో మణిపూర్‌కు చెందిన నాంగ్‌పోక్‌షికమై పోలీస్‌స్టేషన్‌…

నిరంతర ప్రయత్నంతో లక్ష్యాన్ని సాధించవచ్చు

పోలీస్‌ నియామక శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌ సిద్దిపేట,డిసెంబర3 (జనంసాక్షి) : అసాధ్యమంటూ ఏదీ లేదని.. ఆత్మ విశ్వాసంతో ఏదైనా సాధించొచ్చని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. నిరంతర ప్రయత్నం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు. ఇంటర్‌ విద్యాశాఖ…