జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్.. వివరాలు
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మొదట లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించింది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్‌లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్ ఉంది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో కేవలం 1926 పోస్టల్ ఓట్లు పోలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ అత్యధిక ఓట్లను కైవసం చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ అనూహ్యంగా ఓట్లు రాబట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 40శాతం ఓట్లు చెల్లని ఓట్లుగా కౌంటింగ్ అధికారులు గుర్తించారు. మరోవైపు బ్యాలెట్ పత్రాల లెక్కింపులో టీఆర్‌ఎస్ పుంజుకుంది.పోస్టల్ బ్యాలెట్ల వివరాలు..
లాలితాబాగ్ -4(టిఆర్ఎస్ 1, బిజెపి 3)
రియాసత్ నగర్ -6(టిఆర్ఎస్ 1, బిజెపి 2, ఎంఐఎం 3)
కంచన్ బాగ్ -3(బీజేపీ 2, ఎంఐఎం 1)
చాంద్రాయణగుట్ట -2(టీఆర్ఎస్ 1, ఎంఐఎం 1)
ఉప్పుగూడ -11(బీజేపీ 5, ఎంఐఎం 4, నోటా 1)
జంగమేట్ – 12(బీజేపీ 6, ఎంఐఎం 1, తిరస్కరణ 5)
హిమాయత్ నగర్ డివిజన్: 03 (టీఆర్ఎస్2, టీడీపీ 1)
కాచిగూడ డివిజన్ :03 (బిజెపి…03)
నల్లకుంట డివిజన్:11 (టీఆర్ఎస్ 02, బిజెపి:09)
గోల్నాక డివిజన్:07 (టీఆర్ఎస్ 02,బిజెపి 04, కాంగ్రెస్ 01)
అంబర్ పేట్ డివిజన్: 30 (టీఆర్ఎస్ 17,బిజెపి 12, కాంగ్రెస్ 01)
బాగ్ అంబర్ పేట్ డివిజన్: 11 (టీఆర్ఎస్ 1,బిజెపి 10)
బౌద్దనగర్ డివిజన్: 19 (టీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఎంఐఎం 1, తిరస్కరణ-5)
సీతాఫల్‌మండి డివిజన్: 12(టీఆర్ఎస్ 3, బీజెపి…06, తిరస్కరణ-3)
మెట్టగూడ డివిజన్: 03( బిజెపి:02,కాంగ్రెస్ 1)
తార్నాక డివిజన్: 16(టీఆర్ఎస్ 02,బిజెపి 12, కాంగ్రెస్ 01,స్వతంత్ర 1)
అడ్డగుట్ట డివిజన్: 10 (టీఆర్ఎస్ 4,బిజెపి 4, తిరస్కరణ-2)
సంతోష్‌నగర్ సర్కిల్
రెయిన్ బజార్ -1(ఇండిపెండెంట్ -1)
తలాబ్‌చంచలం -1(ఎంఐఎం 1)
గౌలిపురా -14(బీజేపీ 2, తిరస్కరణ -12)
కుర్మగూడ – 10(ఎంఐఎం 4, బీజేపీ 2, తిరస్కరణ 4)
ఐఎస్ సదన్ -2(టీఆర్ఎస్ 1, బీజేపీ 1, తిరస్కరణ 17)
సంతోష్ నగర్ -1(ఎంఐఎం 1)
ఫలక్‌నూమా -2(ఎంఐఎం 2)
నవాబ్‌సాబ్ కుంట -3 (ఎంఐఎం 3)
దూద్‌బౌలి -4(ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1)
జహానుమా-1(ఎంఐఎం 1)
రమ్నాస్‌పురా -4(ఎంఐఎం 4)
కిషన్‌బాగ్-6 (ఎంఐఎం 3, టీఆర్ఎస్ 1, బీజేపీ 2)
మలక్ పేట సర్కిల్
మలక్‌పేట 62(బీజేపీ – 36, టీఆర్ఎస్ – 11, కాంగ్రెస్ – 1, ఎంఐఎం – 2, ఇండిపెండెంట్ – 1, చెల్లనివి – 11)
సైదాబాద్ 36(బీజేపీ – 30, టీఆర్ఎస్ – 6)
మూసారాం బాగ్ 12(బీజేపీ – 4, టీఆర్ఎస్- 4, కాంగ్రెస్ – 1, చెల్లనివి – 3)
ఓల్డ్ మలక్ పేట 19టీఆర్ఎస్ -1)
అక్బర్ బాగ్ 4(చెల్లనవి -4)
అజాంపుర 3(ఎంఐఎం -2, ఇండిపెండెంట్ – 1 చెల్లనివి – 3)
చావునీ 2(బీజేపీ -2)
డబీర్ పుర 1(చెల్లనిది -1)
మెహిదీపట్నం సర్కిల్
మెహిదీపట్నం – 2 (బీజేపీ-1, కాంగ్రెస్-1)
గుడిమల్కాపూర్ – 17 ( బీజేపీ-6, కాంగ్రెస్-1, టీఆర్‌ఎస్-5, టీడీపీ-1, రిజెక్ట్-4)
అసిఫ్‌నగర్ – 6 (బీజేపీ-4, రిజెక్ట్-2)
విజయనగర్‌కాలనీ – 12 (బీజేపీ-5, ఎంఐఎం-1, టీఆర్‌ఎస్-4, నోటా-1)
అహ్మద్‌నగర్ – 4 (ఎంఐఎం-2, టీఆర్‌ఎస్-1, చెల్లని ఓట్లు-1)
రెడ్‌హిల్స్ – 5 (బీజేపీ-3, ఎంఐఎం-2)
మల్లేపల్లి – 8 (బీజేపీ-6, టీఆర్‌ఎస్-1, రిజెక్ట్-1)

కార్వాన్ సర్కిల్..
జియాగూడ -14 ( టీఆర్‌ఎస్-4, బీజేపీ-9, రిజెక్ట్ -1)
కార్వాన్ – 13 (బీజేపీ-11, ఎంఐఎం-1, నోటా-1)
లంగర్‌హౌస్ 6 ( బీజేపీ-2, ఎంఐఎం-1, టీఆర్‌ఎస్-1, కాంగ్రెస్-1, రిజెక్ట్-1)
టోలీచౌకి -2 (ఎంఐఎం)
గోషామహల్ సర్కిల్..
జాంభాగ్ -2 (బీజేపీ-2)
గన్‌ఫౌండ్రీ 2 (టీఆర్‌ఎస్-2)
గోషామహల్ -2(బీజేపీ-1, కాంగ్రెస్-1)
మంగళ్‌హాట్ – 5(బీజేపీ-3, టీఆర్‌ఎస్-2)
బేగంబజార్ – (బీజేపీ-6, టీఆర్‌ఎస్-1, రిజెక్ట్2)
రాజేంద్రనగర్ సర్కిల్
మైలర్‌దేవ్‌పల్లి -6 (బీజేపీ-2, టీఆర్ఎస్-2, కాంగ్రెస్-1, ఫార్వర్డ్‌బ్లాక్-1)
సులేమాన్‌నగర్ 3- (బీజేపీ-1, టీఆర్‌ఎస్-1, రిజెక్ట్-1)
అత్తాపూర్-13 (టీఆర్‌ఎస్-3, బీజేపీ-8, రిజెక్ట్-2)
శాస్త్రీపురం-2 (కాంగ్రెస్-1, ఎంఐఎం-1)
రాజేంద్రనగర్ (టీఆర్‌ఎస్-2, బీజేపీ-16, కాంగ్రెస్-1, రిజెక్ట్-1)
ముషిరాబాద్ సర్కిల్..
అడిక్‌మెట్ – 4 (టీఆర్‌ఎస్-3, కాంగ్రెస్-1)
మషిరాబాద్ – 3 (రిజెక్ట్-3)
రాంనగర్ -9 (టీఆర్‌ఎస్-5, బీజేపీ-4)
బోలక్‌పూర్ – 3 (టీఆర్‌ఎస్-1, బీజేపీ-2)
గాంధీనగర్ – 10 (టీఆర్‌ఎస్-2, బీజేపీ-7, నోటా-1)
కవాడిగూడ – 13 (టీఆర్‌ఎస్-1, బీజేపీ-10, టీడీపీ-1)
గాజులరామారం సర్కిల్..
గాజులరామారం డివిజన్- 6 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3, కాంగ్రెస్ 1)
సూరారం డివిజన్- 2 (టీఆర్ఎస్ 1, బీజేపీ 1)
జగద్గిరిగుట్ట డివిజన్- 5 (టీఆర్ఎస్ 1, బీజేపీ 1, చెల్లనివి 3)
చింతల్ డివిజన్- 2 (బీజేపీ 2, చెల్లనివి 2)
కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో
సుభాష్‌నగర్ డివిజన్- 14 (టీఆర్ఎస్ 9, బీజేపీ 3, చెల్లనివి 2)
జీడిమెట్ల డివిజన్- 11 (టీఆర్ఎస్ 4, బీజేపీ 6, చెల్లనివి 1)
రంగారెడ్డినగర్- 5 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3)
కుత్బుల్లాపూర్ డివిజన్- 7 (టీఆర్ఎస్ 2, బీజేపీ 5)
అల్వాల్ సర్కిల్‌లో
అల్వాల్ డివిజన్- 17 (టీఆర్ఎస్ 2, బీజేపీ 5, చెల్లనివి 10)
మచ్చబొల్లారం డివిజన్- 19 (టీఆర్ఎస్ 3, బీజేపీ 5, నోటా 1, చెల్లనివి 10)
వెంకటాపురం డివిజన్- 7 (టీఆర్ఎస్ 1, బీజేపీ 2, చెల్లనివి 4)
మూసాపేట్ సర్కిల్‌లో
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్- 14 (టీఆర్ఎస్ 2, బీజేపీ 2, చెల్లనివి 10)
బాలాజీనగర్ డివిజన్- 7 (టీఆర్ఎస్ 3, బీజేపీ 4)
అల్లాపూర్ డివిజన్- 4 (బీజేపీ 3, చెల్లనివి 1)
మూసాపేట్ డివిజన్- 9 (టీఆర్ఎస్ 2, టీడీపీ 1, బీజేపీ 3, చెల్లనివి 3)
ఫతేనగర్ డివిజన్- 1 (టీఆర్ఎస్ 1)
సరూర్‌నగర్ సర్కిల్..
సరూర్‌నగర్ డివిజన్-4(టీఆర్ఎస్-2, బీజేపీ-1, కాంగ్రెస్-1)
చైతన్యపురి డివిజన్-4(టీఆర్ఎస్-1, బీజేపీ-2, టీడీపీ-1)
గడ్డిఅన్నారం-13(టీఆర్‌ఎస్-2, బీజేపీ-10, టీడీపీ-1)
ఆర్‌కేపురం-5(టీఆర్‌ఎస్-1, బీజేపీ-4)
కొత్తపేట-13(టీఆర్‌ఎస్-4, బీజేపీ-8, స్వతంత్ర అభ్యర్థి-1)
సనత్ నగర్-4(టీఆర్ఎస్-1, బీజేపీ-3)
అమీర్ పేట్-4 (టీఆర్‌ఎస్-3, బీజేపీ-1)
ఖైరతాబాద్ -7(టీఆర్‌ఎస్-3 బీజేపీ-4, )
సోమాజిగూడ- 4(టీఆర్‌ఎస్-1, బీజేపీ-3)
మల్కాజ్ గిరి-5(టీఆర్‌ఎస్-0, బీజేపీ-5)
మౌలాలి- 6(టీఆర్‌ఎస్-04, బీజేపీ-1,కాంగ్రెస్-1)
షేక్ పేట్ -2 (టీఆర్‌ఎస్-01,ఎంఐఎం-01)
జూబ్లీహిల్స్-3 (టీఆర్‌ఎస్-01, బీజేపీ-1,టీడీపీ-1)
వెంకటేశ్వరకాలనీ- 12(బీజేపీ-10, టీడీపీ-02)
బంజారాహిల్స్ – 7(బీజేపీ-3,కాంగ్రెస్-4)
ఉప్పల్ సర్కిల్..
చిలకానగర్ డివిజన్-13(టీఆర్ఎస్-3, బీజేపీ-4, కాంగ్రెస్-1, తిరస్కరణ-5)
ఉప్పల్ డివిజన్-16(బీజేపీ-2, కాంగ్రెస్-4, తిరస్కరణ-10)
రామాంతపూర్ డివిజన్-11(టీఆర్ఎస్-2, బీజేపీ-8, కాంగ్రెస్-1, తిరస్కరణ-1)
హబ్సిగూడ డివిజన్ -22(టీఆర్ఎస్ 6, బీజేపీ 13, తిరస్కరణ-3)
కాప్రా సర్కిల్..
కాప్రా డివిజన్-19(టీఆర్ఎస్-9, బీజేపీ-3, కాంగ్రెస్-2, తిరస్కరణ-4)
ఏఎస్‌రావు నగర్-2 డివిజన్-14(టీఆర్ఎస్-3, బీజేపీ-5, కాంగ్రెస్-4, టీడీపీ-2)
చర్లపల్లి-6(బీజేపీ-1, ఐదు తిరస్కరణ)
మీర్‌పేట్ హౌజింగ్‌బోర్డు-4 డివిజన్-7(టీఆర్ఎస్-1, బీజేపీ-4, కాంగ్రెస్-2)
మల్లాపూర్ డివిజన్-10(టీఆర్‌ఎస్3, తిరస్కరణ-7)
నాచారం డివిజన్-7(టీఆర్ఎస్-2, బీజేపీ-3, కాంగ్రెస్-2)
బేగంపేట సర్కిల్
బన్సీలాల్‌పేట -14(బీజేపీ -11, టీఆర్ఎస్-2, తిరస్కరణ-1)
రాంగోపాల్‌పేట – 2(టీఆర్ఎస్ 2)
బేగంపేట – 21(టీఆర్ఎస్ 4, బీజేపీ 12, కాంగ్రెస్ 2, టీడీపీ 1, తిరస్కరణ -2)
మోండా మార్కెట్-13 (టీఆర్ఎస్ 1, బీజేపీ , తిరస్కరణ -3)
యూసుఫ్‌గూడ సర్కిల్
యూసుఫ్‌గూడ – 15(టీఆర్ఎస్ 2, బీజేపీ 4, తిరస్కరణ -9)
వెంగళ్రావు నగర్ – 6(టీఆర్ఎస్ 1, బీజేపీ 4, తిరస్కరణ -1)
ఎర్రగడ్డ – 6(టీఆర్ఎస్ -2, బీజేపీ -1, తిరస్కరణ -3)
రహమత్ నగర్ – 5(టీఆర్ఎస్ -2, బీజేపీ -1, కాంగ్రెస్ -2)
బోరబండ-1(బీజేపీ 1)
కూకట్‌పల్లి సర్కిల్..
ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్- 17 (టీఆర్ఎస్ 8, బీజేపీ 7, చెల్లనివి రెండు ఓట్లు)
బాల్‌నగర్ డివిజన్- 7 (టీఆర్ఎస్ 5, బీజేపీ 2 ఓట్లు)
కూకట్‌పల్లి డివిజన్- 7 (టీఆర్ఎస్ 2, బీజేపీ 3, నోటా 2 ఓట్లు)
వివేకానంద నగర్ డివిజన్- 9 (టీఆర్ఎస్ 4, బీజేపీ 3, కాంగ్రెస్ 1, టీడీపీ 1 ఓట్లు)
హైదర్‌నగర్ డివిజన్- 5 (టీఆర్ఎస్ 1, బీజేపీ 3, టీడీపీ 1)
ఆల్విన్ కాలనీ డివిజన్- (టీఆర్ఎస్1, బీజేపీ 6, చెల్లనివి 2)
హయత్‌నగర్ సర్కిల్..
బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్-19(టీఆర్ఎస్-10, బీజేపీ-9)
హయత్‌నగర్ డివిజన్-12(టీఆర్ఎస్-1, బీజేపీ-8, కాంగ్రెస్-1, టీడీపీ-1, నోటా-1)
నాగోల్ డివిజన్-26(టీఆర్ఎస్-12, బీజేపీ-13, కాంగ్రెస్-1)
మన్సురాబాద్ డివిజన్-19(టీఆర్ఎస్-6, బీజేపీ-8, మిగిలిన ఐదు ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి)
చంపాపేట్ డివిజన్-8 (టీఆర్ఎస్-2, బీజేపీ-5, కాంగ్రెస్-1)
హస్తినాపురం డివిజన్-2 (బీజేపీ-2)
లింగోజిగూడ డివిజన్-10 (బీజేపీ-5, కాంగ్రెస్-3, టీఆర్‌ఎస్-1, టీజేఎస్-1)
వనస్థలిపురం డివిజన్- 9 (టీఆర్ఎస్-2, బీజేపీ-5, నోటా-1, మిగిలిన ఒక ఓటు తిరస్కరణకు గురైంది)
చందానగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు సర్కిల్ పోస్టల్ బ్యాలెట్ల వివరాలు..
చందానగర్ సర్కిల్
చందానగర్ -5(బీజేపీ 2, టీఆర్ఎస్ 1)
మాదాపూర్ -3(టీఆర్ఎస్ 1, బీజేపీ 2)
మియాపూర్ 4(బీజేపీ 1, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1)
హాఫీజ్‌పేట – 4 (బీజేపీ 4)
శేరిలింగంపల్లి సర్కిల్
కొండాపూర్ -14(బీజేపీ -5, నోటా -1, తిరస్కరణ -8)
గచ్చిబౌలి -3(టీఆర్ఎస్ 1, తిరస్కరణ- 2)
శేరిలింగంపల్లి -15(టీఆర్ఎస్ 5, బీజేపీ 4, తిరస్కరణ -6)
పటాన్‌చెరు సర్కిల్
పటాన్ చెరు – 2(టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1)
భారతి నగర్ -11(టీఆర్ఎస్ 3, బీజేపీ 4, తిరస్కరణకు గురైనవి 3, నోటా 1)
పోస్టల్ బ్యాలెట్ల వివరాలు..