మా తీర్పు అమలు చేయడం లేదు: హైకోర్టు
హైదరాబాద్,నవంబరు 26(జనంసాక్షి): తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణ తీరు సరిగా లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిత్యం 50వేల పరీక్షలు చేయాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఉన్నత న్యాయస్థానం…










