Tuesday, 17 November 2026

తెలంగాణ

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం

18వేల 202 బ్యాలెట్‌ బాక్సులు ఏర్పాటు బ్యాలెట్‌ పత్రాల ద్వారా పోలింగ్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిస్ట నిఘా, భద్రత వివరాలు వెల్లడించిన కమిషనర్‌ పార్థసారథి హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు బ్యాలెట్‌ పద్దతిలో జరుగనున్నాయి,. ఈ…

గ్రేటర్‌ ఎన్నికల్లో ముగిసిన ప్రచారం 

సాయంత్రం 6కల్లా చాపచుట్టేసిన పార్టీలు ఎక్కడిక్కడే బందయిన మైకులు ఇంటింటి ప్రచారంపై పార్టీ నేతల దృష్టి మూతపడ్డ మద్యం షాపుల..బార్లు హైదరాబాద్‌,నవంబర్‌29 (జనం సాక్షి) : హైదరాబాద్‌ నగరపాలక సంస్థకు మంగళవారం జరిగే ఎన్నికలకు సంబంధించి ఆదివారం సాయంత్రం…

మతతత్వం ప్రజాస్వామ్యానికి ప్రమాదం

– ఎమ్‌ ఐ ఎమ్‌ దోస్తానాతో సాధ్యమైన మతసామరస్యం – మజ్లిస్‌ పార్టీ భరోసాతోనే రాడికల్‌ ఇస్లాం వైపు ఆకర్షితులు కాని ముస్లిం యువత – లాల్‌ దర్వాజా గుడికి ఎమ్‌ ఐ ఎమ్‌ నిధులు అడగడం మంచి…

నగరబుద్ధిజీవులు శాంతి కోసం నడుం కట్టండి

– అభివృద్ధిలో పాలుపంచుకోండి – ఉన్మాదగద్ధలను తరిమికొట్టండి – హైదరాబాద్‌ అభివృద్ది కోసం మరోమారు దీవించండి – ప్రజలంతా టిఆర్‌ఎస్‌కే ఓటేసి మద్దతు తెలపాలి – అన్ని వర్గల వారు మళ్లీ ఆశీర్వదించి పంపండి – హైదరాబాద్‌ను వరదలు…

అవినీతి నిర్మూలనకు భాజపాకు ఓటెయ్యండి – నడ్డా..

  హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):రాష్ట్రంలో భాజపా గద్దెనెక్కే సమయం ఆసన్నమైందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాజపాకు పెద్ద ఎత్తున విజయం అందించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా…

నేడు సీఎం సభ

– భవిష్యత్‌ ప్రగతి మ్యాప్‌ వివరించనున్న కేసీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి):గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 4 గం.లకు నగరంలోని ఎల్బీస్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహణ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ…

ఆరాచకశక్తుల్ని అడుగుపెట్టనీయొద్దు

– హైదరాబాద్‌ శాంతినగరం – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,నవంబరు 27(జనంసాక్షి): మతం పేరుతో ఆరాచకాలను సృష్టిస్తున్న పార్టీలను అధికారంలోకి రానీయొద్దని కేటీఆర్‌ అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని స్వార్థ రాజకీయాలు చేస్తూ నాలుగు ఓట్లు రాల్చుకోవాని భాజపా ప్రయత్నిస్తోందని…

తెలంగాణలో కొత్తగా 862 కరోనా కేసులు

  హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి): తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 41,101 పరీక్షలు నిర్వహించగా 862 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు కరోనా సోకినవారి సంఖ్య 2,66,904కి పెరిగింది. తాజాగా కరోనా మహమ్మారితో ముగ్గురు మృతి…

గెలిస్తే 24 గంటలు మంచినీళ్లు

– భాజపా మేనిఫెస్టో విడుదల హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేస్తామని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం…

28న హైదరాబాద్‌కు మోదీ

హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్‌ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు. శావిూర్‌పేట సవిూపంలోని భారత్‌…