Tuesday, 17 November 2026

తెలంగాణ

సరస్సులకు పర్యాటక శోభ

చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు వరంగల్‌,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప,పాకాల సరస్సులకు జలకళ సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయాలు అన్నీ నిండుకుండలా మారాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాకపెరుగుతోంది.…

తెలంగాణ రాష్ట్రంలో 1,579 పాజిటివ్ కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 41,475 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,579 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,26,1248 చేరింది. ఈ మేరకు…

సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం

సంగారెడ్డి: జిల్లాలోని సింగూర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి మట్టం 29.589 టీఎంసీలుగా నమోదు అయ్యింది. ప్రాజెక్టు లోకి వరద నీటి ఇన్ ఫ్లో 8675…

నిండకుండలా నాగార్జున సాగర్.. 18 గేట్ల ఎత్తివేత

 హైదరాబాద్‌ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు 18 గేట్లు పది మేర అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.42లక్షల క్యూసెక్కుల…

కిడ్నాప్‌ కలకలం

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో ఓ యువకుడి కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. సీఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌కు చెందిన షేక్‌ రహీం(21) కూకట్‌పల్లిలోని ఐసీసీఎస్‌ అనే కాల్‌సెంటర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19వ…

హైదరాబాద్‌నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌లో కుండపోత వాన పడుతోంది. జూబ్లీహిల్స్‌ ,మలక్‌పేట, కోఠీ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు, కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.…

తెలంగాణలో కొత్తగా 1486 కరోనా కేసులు

హైదరాబాద్‌,అక్టోబరు 20(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,299 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,486 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. ఈమేరకు వైద్య…

హైదరాబాద్‌ను వెన్నాడుతున్న వాన కష్టాలు

– నగరంలో మళ్లీ కుండపోత వర్షం.. హైదరాబాద్‌,అక్టోబరు 20(జనంసాక్షి):నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం మళ్లీ భారీ వర్షం కురిసింది బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం అల్పపీడనం ఏర్పడిందని, దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని హైదరాబాద్‌…

అన్ని పరీక్షలు వాయిదా

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌,అక్టోబరు 20(జనంసాక్షి):రాష్ట్రంలో దసరా వరకు అన్నిపరీక్షలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆమె…

తెలంగాణ వరద బాధితులకు తొలిసారి తెర హీరోల సాయం

– కేసీఆర్‌ పిలుపు మేరకు స్పందించిన టాలీవుడ్‌ – భారీగా విరాళాలు అందజేసిన చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ హైదరాబాద్‌, అక్టోబరు 20(జనంసాక్షి):భారీ వర్షాలతో భాగ్యనగరం వణికిపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.…