Tuesday, 17 November 2026

తెలంగాణ

వారు అమరులు..

పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించిన ¬ంమంత్రి, డిజిపి హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): పోలీస్‌ అమవీరుల దినోత్సవ సందర్భంగా ఎల్‌బీ స్టేడియంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ¬ంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డితో…

చెరువుల పరిరక్షణ కమిటీలు వేయండి -హైకోర్టు

  హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి):రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చెరువుల ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందిస్తూ సుమోటోగా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో అన్ని చెరువులకు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ…

ధరణి నమోదుకు డెడ్‌లైన్‌లేదు

– కోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ధరణి వెబ్‌సైట్‌లో ఆస్తుల నమోదు ప్రక్రియపై న్యాయవాది గోపాల్‌ శర్మ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.…

హైదరాబాద్‌ ముంపు ప్రాంతాల్లో నేడు కేంద్రబృందం పర్యటన

వరద నష్టంపై అంచనా హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): హైదరాబాద్‌తో పాటు తెలంగానలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం బృందం గురువారం సాయంత్రం నగరానికి రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు ఇతర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి..…

చెరువులు జర భద్రం

– అప్రమత్తంగా ఉండండి – ప్రత్యేక బృందాలతో ఎప్పటికప్పుడు పరిశీలించండి – వందేళ్లలో పెద్దవాన కురిసింది. – అందర్నీ ఆదుకుంటాం – సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,అక్టోబరు 21(జనంసాక్షి): భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పరిధిలోని…

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు.…

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌

హైద‌రాబాద్ : భారీ వర్షాలు, వరదల నేప‌థ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, నగరంలోని అన్ని చెరువులను…

నాయిని నరసింహారెడ్డిని పరామర్శించిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌ : తీవ్ర అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత నాయిని నరసింహారెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. వెంటిలేటర్‌పై చికిత్స…

అడవుల్లో జంతువుల వేటపై కఠిన ఆంక్షలు

జంతువులపై వేటగాళ్ల ఉచ్చు పడకుండా డేగకన్ను సత్ఫలితాలు ఇస్తున్న పులుల రక్షణ చర్యలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌21 ( జనం సాక్షి): ఆదిలాబాద్‌ అడవుల్లో వేటగాళ్ల వల్ల పులుల సంగతేమో గాని ఇతర జంతువులు అంతరిస్తున్నాయన్న ఆందోళన ఉంది. ఇక్కడ  కలపను…

సింగరేణి కార్మికుల వేతనాలు పెంచాలి

పదోన్నతులతో పాటు ఖాళీల భర్తీ చేపట్టాలి కొత్తగూడెం,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సింగరేణి కార్మికుల వేతనాలు యాభై శాతం పెంచాలని, పింఛన్‌ను 40 శాతం పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కార్మికులకు  పదోన్నతులు కల్పించి,…