Tuesday, 17 November 2026

తెలంగాణ

రాష్ట్రంలో కొత్తగా 2159 కరోనా కేసులు..

– వెెయ్యి దాటిన మరణాలు హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి): తెలంగాణలో కొత్తగా 2,159 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. కొత్తగా 2180 మంది వైరస్‌…

సెప్టెంబరు 17 వాళ్లిద్దరికీ సంబంధంలేదు

– ఎంఐఎం, బీజేపీపి మత రాజకీయాలు – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి): తెలంగాణ విలీన దినోత్సవం విషయంలో భాజపా, ఎంఐఎం పార్టీలు మతపరమైన రాజకీయం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చింది, హైదరాబాద్‌…

పూరైన లక్ష ఇళ్లను చూపిస్తాం

– తలసాని – చూపించండి చూద్దాం: భట్టి హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి):లక్ష డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మిస్తున్నామన్న ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. లక్ష ఇండ్లు చూపించే వరకు భట్టి…

ఎల్‌ఆర్‌ఎస్‌ సవరణ జీవో జారీ..

– 131 నంబరు జీవోను సవరించిన రాష్ట్ర ప్రభుత్వం – రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగా రుసుం వసూలు చేయాలని నిర్ణయం – ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుల వెలువ.. హైదరాబాద్‌,సెప్టెంబరు 17(జనంసాక్షి): ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించి క్రమబద్ధీకరణ రుసుం నిర్ణయిస్తూ…

హరిత తెలంగాణ‌లో భాగస్వాము కండి: సబిత

వికారాబాద్‌,జూన్‌24(జ‌నంసాక్షి ): ’జంగల్‌ బచావో`జంగల్‌ బడావో’ కార్యక్రమంతో రాష్ట్రంలో అడవును 33 శాతానికి పెంచడానికి ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. హరితహారంతో రాష్ట్రం పచ్చగా కళకళలాడుతోందన్నారు. ప్రబుత్వం ఏటా చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రజు భాగస్వాము…

కొండపోచమ్మనుంచి కదిలిన గోదారమ్మ

గజ్వెల్‌, ఆలేరు మండలాల చెరువులకు నీటి విడుదల పూజలు చేసి పంపును ఆన్‌ చేసిన నేతలు సిద్దిపేట,జూన్‌24(జ‌నంసాక్షి ): గోదావరి జలాలతో బీడు భూమును సస్యశ్యామం చేసేందుకు సీఎం కేసీఆర్‌ చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టు పొలాల్లో పారేందుకు…

తెంగాణలో ఆగని కరోనా

పెరుగుతున్న కేసులతో గ్రేటర్‌లో ఆందోళన హైదరాబాద్‌,జూన్‌24(జ‌నంసాక్షి):రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. కేసు సంఖ్య పది వేకు చేరువైంది. వారం రోజుగా రికార్డు స్థాయిలో కేసు నమోదవుతున్నయి. మంగళవారం 879 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఇందులో గ్రేటర్‌…

  క‌ర్న‌ల్‌ సంతోష్‌బాబు అస్తికల నిమజ్జనం

కృష్ణా,మూసి సంగమంలో కలిపిన కుటుంబ సభ్యులు నల్గొండ,జూన్‌20(జ‌నంసాక్షి): చైనా జవాన్ల మూక దాడిలో వీరత్వం పొందిన క్నల్‌ సంతోష్‌ బాబు అస్తికను కుటుంబ సభ్యు శనివారం నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణ, మూసి నదు…

కరోనా జాగ్రత్తు తీసుకోవాల్సిందే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యు తీసుకున్నా కరోనా కేసు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రజు తగు జాగ్రత్తు పాటించకపోవడంతోనే కేసు పెరిగాయని అన్నారు. రాయపర్తి మండ కేంద్రంలో హైమస్‌ లైట్లను మంత్రి ప్రారంభించి…

ఎమ్మెల్యే రాజాసింగ్‌ డ్రైవర్‌కు కరోనా

ట్విట్టర్‌లో పేర్కొన్న సింగ్‌ హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి):తెంగాణలో కరోనా కేసు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. సాధారణ ప్రజతో పాటు ప్రజాప్రతినిధును సైతం కరోనా వణికిస్తోంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. కాగా తాజాగా…