Tuesday, 17 November 2026

తెలంగాణ

క‌ర్న‌ల్‌‌ సంతోష్‌బాబుకు కన్నీటి విడ్కోలు

సొంత వ్యవసాయ క్షేత్రంలో పూర్తయిన అంత్యక్రియు సైనిక, అధికార లాంఛనాతో అంత్యక్రియ నిర్వహణ నివాళి అర్పించిన ప్రజాప్రతినిధు, సైనికలు, అధికాయిలు చితికి నిప్పంటించిన తండ్రి ఉపేందర్‌ భారీగా తరలివచ్చిన ప్రజలు అంతిమయాత్ర పొడవునా ప్రజ నినాదాలు సూర్యాపేట,జూన్‌18(జ‌నంసాక్షి): సరిహద్దులో…

ఈ రోజు  4 గంట‌ల‌కు తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు తేదిని బోర్డు ప్రకటించింది. ఈ రోజు  ఒకేసారి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు  తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెల్లడించింది.  పరీక్షల ప్రక్రియను ఇప్పటికే బోర్డు పూర్తి చేసింది. పరీక్షల ఫలితాలపై…

వ్యాధు ప్రబకుండా చూసుకోవాలి

ఖమ్మం,జూన్‌15(జ‌నంసాక్షి): వర్షాకాం దృష్ట్యా గ్రామాల్లో సీజనల్‌ వ్యాధు ప్రబకుండా జాగ్రత్తు, చర్యు చేపట్టాని కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఆదేశించారు. నీరు న్వి ఉండకుండా జాగ్రత్తు తీసుకోవాని గ్రామస్తుకు సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాను పరిశుభ్రతను పాటించాన్నారు. డెంగ్యూ, మలేరియా…

తడిపొడి చెత్తను వేరు చేయాలి

సర్పంచ్‌ు బాధ్యత తీసుకుంటేనే మంచిది: కలెక్టర్‌ సంగారెడ్డి,జూన్‌15(జ‌నంసాక్షి): భావితరాకు కాుష్యం లేని వాతావరణాన్ని అందిద్దామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎం.హన్మంతరావు అన్నారు. పారిశుధ్య నిర్వహణ, హరితహారం మొక్క సంరక్షణ, డంపుయార్డు, వైకుంఠధామాను పరిశీలించారు. ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి…

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పు: గంగు

కరీంనగర్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకు వచ్చారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరా శాఖ మంత్రి గంగు కమలాకర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుకు 24 గంట విద్యుత్‌, రైతు బంధు,…

యాసాంగిలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల ,జూన్‌15(జ‌నంసాక్షి): రైతు శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఈ యాసంగిలో పంటు పుష్కంగా పండాయని, కరోనా కారణంగా పంట కొనుగోులో కొన్ని ఇబ్బందు తలెత్తాయని అన్నారు. అయినప్పటికీ మొత్తం పంట కొనుగోు…

ఘోర రోడ్డు ప్రమాదం…7గురు మృతి

 హైదరాబాద్ : బీహార్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గ‌యా జిల్లా అమాస్ ప‌ట్ట‌ణంలోని విష్ణుపూర్ స‌మీపంలో ఎదురుగా వ‌స్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానికుల…

బిజెపి విద్యుత్‌ ఆందోళన భగ్నం

ముందే నేతను గృహనిర్బంధం చేసిన పోలీసు సర్కార్‌ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న ల‌క్ష్మణ్‌ హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): విద్యుత్‌ బ్లిుపై ఆందోళన చేయానుకున్న బిజెపి నేతను ఎక్కడిక్కడ అరెస్ట్‌ చేశారు. ముందస్తుగా నేతను గృహనిర్బంధం చేశారు. బీజేపీ నేత ఇంటి దగ్గర పోలీసు…

పరీక్షల ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ చెప్పిందని, ప్రభుత్వం తీసుకున్న చర్యలు…

ఉపాధి కూలీకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

మాస్కు కట్టుకుని పనిచేయాని సూచన వరంగల్‌ రూరల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉపాధి కూలీకు కనీసం రూ.200 కు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అధికారును ఆదేశించారు. అలాగే నమోదు చేసుకున్న…