Tuesday, 17 November 2026

తెలంగాణ

ఆస్యంగా అయినా టెస్టుకు ప్రాధాన్యం

పెరగనున్న కరోనా టెస్టుతో ప్రజకు ఊరట సర్కార్‌ నిర్ణయంతో కట్టడికి అవకాశాు హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఆస్యంగా అయినా తెంగాణలో కరోనా టెస్టుపై సిఎం కెసిఆర్‌ సానుకూ నిర్ణయం తీసుకున్నారు. ఎంతమందికైనా టెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. నిజానికి టెస్టు అంటూ జరిగితే…

దైవానుగ్రహం కోసం ప్రార్థించాలి

హైదరాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): జ్ఞాపకాతో పనిలేకుండా మనసు అన్ని పను చేయగుగుతుంది. మనసుకు బాగా అవాటైన పనికి జ్ఞాపకంతో పనిలేదు. మన ఆచార వ్యవహారాన్నీ మనసుకు మంచి విషయాను అవాటుగా మార్చేందుకు ఏర్పడినవే. త్లెవారురaామున నిద్ర లేవటం నేర్పితే మనసుకు అదే…

భారత్‌లో పైపైకి పెట్రో ధరలు

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నా.. భారత్‌లో మాత్రం అ వి నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. కరోనాను అరి కట్టే పేరుతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో అత్యవసర సేవలు మినహా రవాణా పూర్తిగా బంద్‌ అయినప్పటికీ..…

కేంద్రం తీరుపై ఓవైసీ ఫైర్

వలస కార్మికుల మృతిపై ఎందుకు మాట్లాడటం లేదు: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ‌ హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నిర్మూలనలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ…

సినిమా, టీవీ షూటింగ్‌లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సినిమా షూటింగ్స్ విష‌యంలో త‌ర్జ‌న‌భ‌ర్జ ప‌డ్డ తెలంగాణ ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు అనుమ‌తులు ఇచ్చింది. కోవిడ్-19 మార్గదర్శకాలు, లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవ‌చ్చ‌ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ఫైలుపై సీఎం…

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు  కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్‌ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల…

రైస్‌ మ్లిలుకు మళ్లీ మంచిరోజు

ధాన్యం దిగుబడుతో నిరంతరాయంగా పను న్లగొండ,జూన్‌8(జ‌నంసాక్షి): ªూష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అన్ని రంగాకు ప్రాధాన్యమిచ్చారు. ప్రధానంగా వ్యవసాయానికి సాగునీరు, 24 గంట ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. దీంతో పంట సాగు పెరిగి రైస్‌ మ్లిుకు…

తెంగాణలో కొత్తగా 143 కరోనా కేసు

          హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):తెంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కేసు సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఎనిమిది మంది కరోనా బాధితు ప్రాణాు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. దీంతో…

గోదావరిలో కేటాయింపు మేరకే ప్రాజెక్టుపట్టిసీమ విషయంలో తమ వాటా రావాల్సిందే

గోదావరి బోర్డుకు నివేదిక సమర్పణ రాష్ట్ర నీటిపారుదశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  పట్టిసీమ నీటి విషయంలో తెంగాణ వాటా ఇవ్వాని కోరామని తెంగాణ నీటిపారుద శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ చెప్పారు. పోవరం నుంచి పట్టిసీమకు 80…

 నకిలీ విత్తనా విక్రయదారుపై ఉక్కుపాదం 

` కల్తీ విత్తనాు అమ్మేవారిపై పీడీయాక్ట్‌ కింద కేసు ` రైతును మోసం చేస్తే ఊరుకునేది లేదు ` సైబరాబాద్‌ సీపీ సజ్జన్నార్‌ హెచ్చరిక హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): ఖరీఫ్‌ సవిూపిస్తుండటంతో నకిలీ పత్తి విత్తనా వ్యాపారుపై పోలీసు దృష్టిసారించారు. ఆరుగాం…