ముందే నేతను గృహనిర్బంధం చేసిన పోలీసు
సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్
హైదరాబాద్,జూన్15(జనంసాక్షి): విద్యుత్ బ్లిుపై ఆందోళన చేయానుకున్న బిజెపి నేతను ఎక్కడిక్కడ అరెస్ట్ చేశారు. ముందస్తుగా నేతను గృహనిర్బంధం చేశారు. బీజేపీ నేత ఇంటి దగ్గర పోలీసు భారీగా మోహరించారు. ప్రజపై ప్రభుత్వం అడ్డగోుగా విద్యుత్ బ్లిు భారం మోపడంపై బీజేపీ రాష్ట్ర కమిటి నిరసన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని విద్యుత్ సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రా ఎదుట ధర్నా చేయాని పిుపునిచ్చింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి గొడమ జరకుండా పోలీసు భద్రతా చర్యు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర కార్యాయం దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఆ పార్టీ నేతను హౌస్ అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ రాంచందర్ రావు ను హైదరాబాద్ తార్నాకలోని తన ఇంట్లో హౌస్ అరెస్టు చేశారు పోలీసు. ముషీరాబాద్ అశోక్ నగర్ లో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షు క్ష్మణ్ ఇంటి దగ్గర పోలీస్‌ు మోహరించారు. సీఎం కేసీఆర్ నిజాం సర్కార్ లా వ్యవహరిస్తున్నారని బిజెపి నేత క్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజు ఇబ్బందు పడుతుంటే? ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోం దన్నారు. విద్యుత్ బ్లిుు ఎక్కువ వేయడం,సకాంలో చెల్లించని వారు ఇంట్రెస్టుతో బ్లిుు చెల్లించాని అనటం సరైంది కాదన్నారు. వారంరోజుగా పోరాటం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 300 రూపాయ విద్యుత్ బ్లిు వచ్చే వారికి 3మే బ్లిు వేశారన్నారు. ప్రజు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజకు ప్రభుత్వం మేు చేయాలి కానీ.. ప్రజపై భారం మోపేలా చేయవద్దని సూచించారు. ఇక పోలీసును క్వకుంట్ల సేవకు అన్నట్లు మార్చిన సీఎం కేసీఆర్‌కు త్వరలోనే ప్రజు తగిన గుణపాఠం చెబుతారన్నారు. విద్యుత్ చార్జీ మాఫీపై జిల్లాలోని ఎంపీడీసీఎల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్‌ను పోలీసు అరెస్ట్ చేశారు. ఆయన్ను వరంగల్ సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజు ఇబ్బందు పడుతుంటే… ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అదనపు విద్యుత్ చార్జీ పేరుతో రూ.800 కోట్ల భారం మోపుతోందన్నారు. వారం రోజుగా పోరాటం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విర్శించారు. విద్యుత్ బ్లిుు మాఫీ చేయాని ఆయన డిమాండ్ చేశారు. రూ.300 వచ్చే వాళ్లకు రూ.3 మే బ్లిు వేశారని ఆరోపించారు. ప్రజు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజకు ప్రభుత్వం మేు చేయాని ఆలోచించాలి కానీ ప్రజపై భారం మోపేలా కాదని హితవు పలికారు. ఎక్కువ బ్లిుు వేయడం, వడ్డీతో కట్టమనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నిజాం సర్కార్‌లా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ క్వకుంట్ల స్వవకు అన్నట్లుగా మార్చారన్నారు. సీఎంకు ప్రజు తగిన గుణపాఠం చెబురని మాజీ ఎంపీ వివేక్ హెచ్చరించారు.
బిజెపి విద్యుత్ ఆందోళన భగ్నం




