Tuesday, 17 November 2026

తెలంగాణ

సీఎం కేసీఆర్‌ స్పందించాలి

డబుల్‌ ఇళ్లకోసం ప్రగతి భవన్‌ ముట్టడి హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల కోసం తీసుకున్న జాగాలో ఇళ్లు నిర్మించినా తమకుకేటాయించడంలేదని కొందరు ఆందోళనకు దిగారు.వెంటనే వీటిని తమకు కేటాయించాలని ప్రగతి భవన్‌ ముట్టడించేందుకు ప్రయత్నించారు. డబుల్‌ ఇళ్లు…

ఆత్మరక్షణ కోసమే కాల్పులు

– దిశ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి పోలీసుల నివేదిక – పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌, సీసీ పుటేజీలు అందజేత – మరోవైపు దర్యాప్తు వేగవంతంచేసిన సిట్‌ బృందం హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : దిశ అత్యాచారం, హత్య ఘటనపై నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌…

ఎస్సీ, ఎస్టీలపై వివక్షచూపొద్దు

– వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి – ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంగా కమిషన్‌ పనిచేస్తుంది – ప్రభుత్వ పథకాలు వారికందేలా అధికారులు కృషిచేయాలి – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వరంగల్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి)…

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం మంత్రి కెటిఆర్‌ తరచూ చేస్తున్న సూచనలు ఇవే హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఇటువంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది.…

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో గత్యంతరం లేని…

నెట్టింట్లో ఉల్లిగడ్డల జోకులు

వస్తువుల అమ్మకాలకు ఉల్లిగడ్డల ఆఫర్‌ బంగారం కన్నా ఉల్లి ధరలే ఎక్కువంటూ సెటైర్లు హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉల్లి ధరలు ఆకాశనికి ఎగబాకడంతో ఇప్పుడు వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వివిధ రంగాల్లో వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ఉల్లిని ఎరగా…

హైదరాబాద్‌ మెట్రోలో జీ5 సేవలు

– తొలుత 10 స్టేషన్‌లలో ప్రారంభించిన ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా లేకుండానే వీడియోలు చూసే…

భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ పర్యటన

జనరిక్‌ మందుల షాపు ప్రారంభం గిరిజనుల స్వాగతానికి తమిళసై ఫిదా జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా భూపాలపల్లిలో జనరిక్‌ మందుల దుకాణాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ…

చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు: కలెక్టర్‌

కొత్తగూడెం,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల ప్రగతిని పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు. ఇంటి నుంచి చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.…

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

అధికారులకు కలెక్టర్‌ సూచన జగిత్యాల,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు టెన్త్‌ ఉత్తీర్ణతలో ముందుండాలని కలెక్టర్‌ వరత్‌ అన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో మంచిఫలితాలు రాబట్టాలని డిఇవోకు సూచించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారనీ, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా…