Tuesday, 17 November 2026

తెలంగాణ

నేటినుంచి 3రోజుల పాటు విూసేవ బంద్‌

నిజామాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ఈ నెల13 శుక్రవరాం నుంచి మరో మూడు రోజుల వరకు విూ సేవా కేంద్రాలు పనిచేయవని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విూ-సేవా డేటా బేస్‌ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా ఈ విరామం…

గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ

డబుల్‌ ఇళ్లతో మారనున్న రాష్ట్రం అర్హులందరికీ గూడు కల్పించడమే కెసిఆర్‌ లక్ష్యం ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ మహబూబాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): గుడిసెలు లేని తెలంగాణ రాష్ట్రం దిశగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే బాణోత్‌ శంకర్‌ నాయక్‌ అన్నారు. డబుల్‌…

తెలంగాణ సర్కార్‌ ఆర్థిక క్రమశిక్షణ

కేబినేట్‌ నిర్ణయంతో ఇక ఖర్చులపై ఆంక్షలు హైదరాబాద్‌,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): బుధవారం రాత్రి జరిగిని కేబినేట్‌లో పలు కీలకనిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక మాద్యం ప్రభావాన్ని గ్రహించి అన్ని శాఖల్లో నిధుల ఖర్చుపై నియంత్రణ పాటించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…

మేడారానికి కొత్త వెలుగు

ప్లాస్టిక్‌ వాడకుండా కఠిన చర్యలు కలెక్టర్‌ ఆదేశాలతో ప్లాస్టిక్‌పై మొదలైన యుద్దం ములుగు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం…

గొల్లపూడి మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

హైదరాబాద్: సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు గొల్లపూడి మారుతీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా రంగానికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు,…

సీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత

ప్రముఖరచయిత,నటుడు గొల్లపూడి కన్నుమూత చెన్నైలో చికిత్సపొందుతూ మృతి రచయిత,ప్రయోక్త,నటుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మృతికి సినీ పరిశ్రమ దిగ్భాంతి చెన్నై,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ప్రముఖ నటుడు,రచయిత,ప్రయోక్త గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 250కి…

ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలి: ఎమ్మెల్యే

జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ దశలో రైతులు ఇంకా ఆటోమేటికి/- స్టార్టర్లు ఉపయోగించడం సరికాదన్నారు. తోణం…

గ్రీన్‌ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

నల్లగొండ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి):గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వీకరించి మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులుజోగినపల్లి సంతోష్‌ కుమార్‌ జన్మదినం సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా…

ఫిల్మ్‌ ఛాంబర్‌ వద్ద ఆత్మహత్య చేసుకుంటా: హీరో ఆందోళన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): దుర్గాప్రసాద్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘నానిగాడు’. ఈ సినిమా విడుదలకు ముందే చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్‌ తగిలింది. సినిమాను ఎవరో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ వ్యవహారంపై హీరో దుర్గా ప్రసాద్‌ ఫిలిం ఛాంబర్‌…

దళిత మహిళల పిల్లలకు గురుకుల విద్య

పదివేల ఆర్థిక సాయం అందించిన పోలీసులు ఆసిఫాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): గత నెల 24న లింగాపూర్‌ మండలంలో అత్యాచారం, హత్యకు గురైన దళిత మహిళ సమత ఇద్దరు పిల్లలకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రవేశం లభించింది. లింగాపూర్‌ పోలీసులు మంగళవారం…