Tuesday, 17 November 2026

తెలంగాణ

12న ఉద్యోగ మేళా

కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 12న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి షబనా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం…

సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు

నిజామాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మార్కెట్లో పత్తి క్రయ విక్రయాలను పరిశీలించి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రైతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర జిల్లాల పత్తిని కొనుగోలు చేయవద్దని నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి…

కస్తూర్బా పాఠశాలలో స్పీకర్‌ ఆకస్మిక తనిఖీ

సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో కలియదిరుగుతూ పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన స్పీకర్‌.. పాఠశాలలో…

నగరంలో అధ్వాన్నంగా చెత్త నిర్వహణ

అధికారుల పనితీరుపై మండిపడ్డ మేయర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైన చెత్త వేస్తే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన వారిపై మండిపడ్డారు. జోనల్‌ పరిధిలో చాలా మంది…

గడ్డి అన్నారంలో అధికారుల పర్యటన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను నీతి ఆయోగ్‌, ఐటీ అధికారులు సందర్శించారు. మార్కెట్‌ లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరును రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో వేలం నిర్వహణ తీరుపై చర్చించిన అధికారులు.. అన్ని విభాగాలను…

ఐటి కారిడార్‌ కోసం భూముల పరిశీలన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): శావిూర్‌పేట మండలానికి మహర్ధశ పట్టనుంది. ఐటీ కారిడార్‌లో భాగంగా శావిూర్‌పేట మండలం, తూంకుంట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల పరిశీలనలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమయ్యారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్‌ చైర్మన్‌ ఈవీ.…

రాగితీగ చోరీల ముఠా అరెస్ట్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ.5.65 లక్షల విలువైన రాగి తీగలను పోలీసులు…

కొత్త హంగులతో యాదాద్రి ఆలయం

– త్వరలో పనులు పూర్తికాబోతున్నాయి – ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని, కొత్త హంగులతో ఆలయం భక్తులకు త్వరలో దర్శనమివ్వనుందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌…

నేడు గజ్వెల్‌లో సిఎం కెసిఆర్‌ పర్యటన

అత్యాధునిక హార్టి కల్చర్‌ యూనివర్సిటీకి ప్రారంభోత్సవం మహతి ఆడిటోరియం, అధునాతన మార్కెట్‌కు శ్రీకారం భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు మంత్రి హరీష్‌ రావు పర్యవేక్షణలో పనులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు గజ్వెల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కెసిఆర్‌…

న్యూ ఇయర్‌ కోసం ప్రత్యేక రైళ్ళు

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా పలు మార్గాల్లో 78 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నల్లగొండ, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌ మార్గంలో కాచిగూడ – టాటానగర్‌, టాటానగర్‌ – కాచిగూడ మధ్య…