Tuesday, 17 November 2026

తెలంగాణ

స్వర్ణవాగుపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం

సాగునీటి సమస్య లేకుండా చర్యలు నిర్మల్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): సాగునీటికి కొరత రాకుండా స్వర్ణవాగుపై 11చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మూడింటిని పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం,…

అంధుల కోసం శ్రీవారి దర్శనం

హైదరాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): తిరుమలలో వెంకన్న దర్శనం చేసుకోవాలనుకునే అంధుల కోసం శ్రీ అష్టోత్తర శత 108 చారిటబుల్‌ ట్రస్ట్‌ అవకావం కల్పిస్తోంది. వచ్చే యేడాది మే 1వ తేదీ లేదా 5వ తేదీన తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకునే భాగ్యం…

ప్రజల ఆకాంక్షలపై దృష్టి సారించాలి

నిరుద్యోగ యువతను విశ్వాసంలోకి తీసుకోవాలి హైదరాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ఇప్పటికీ నెరవేరని ఆశగానే ఉంది. తాజాగా ఆర్టీసీలో సమ్మెకాలంలో ఉద్యోగాలు చేసిన తాత్కాలిక ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమకు ఆర్టీసీలోనే ఉద్యోగాలు చూపాలని కోరుతున్నారు. ఇకపోతే…

కూరగాయల రైతులకు ప్రోత్సాహం

మార్కెట్లు విస్తరించే అవకాశాల కోసం ఎదురుచూపు కరీంనగర్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో మినీ కూరగాయల మార్కెట్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించే కూరగాయాలను నేరుగా కరీంనగర్‌ పట్టణానికి తెచ్చుకుని…

పాతపెన్షన్‌ విధానమే మేలు

సిపిఎస్‌ విధానం రద్దు చేయాల్సిందే ఖమ్మం,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని టీటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ…

తరుగు పేరుతో తప్పని రైతు దోపిడీ

వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు నల్లగొండ,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): అన్నదాత ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు కిలో తరుగుతో దోచేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ఏటా సీజన్‌లో అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తున్నా మార్పు రావడంలేదు. తమను…

విత్తన సాగుపై దృష్టి సారించాలి

రైతులకు అన్నిరకాల ప్రోత్సాహకాలు: మంత్రి నిజామాబాద్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): విత్తన ఉత్పత్తి చేసే రైతులు అధిక లాభాలను ఆర్జించేలా వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందని మంత్రి ప్రశాంత రెడ్డి అన్నారు. రాష్టాన్న్రి విత్తన కేంద్రంగా మార్చు కోవడానికి సీఎం కేసీఆర్‌ పలు చర్యలు…

స్వచ్ఛ పనుల్లో అలసత్వం తగదు: కలెక్టర్‌

కామారెడ్డి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వచ్చ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పూర్తి చేయాలని, స్పెషల్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన మండలాల్లో ఓడీఎఫ్‌ పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. గ్రామాల్లో తప్పనిసరిగా మరుగుదొ డ్లు…

ఆర్టీసీ సమ్మె పై కెసిఆర్‌ తీరు విడ్డూరం

జీతాలకు డబ్బుల్లేవని వరాల జల్లులా? దిశ విషయంలో పోలీసుల తీరు గర్హనీయం: కటకం కరీంనగర్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్‌ వ్యవహరించిన తీరు నాటి రజాకార్ల పాలనను తలపించిందని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు.…

మున్సిపల్‌ ఎన్నికలకు సిపిఐ సిద్దం: కూనంనేని

ఖమ్మం,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మునిసిపల్‌ ఎన్నికల్లో ఎప్పుడొచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తులుంటాయన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీకి సిద్దంగా ఉన్నామని అన్నారు. ప్రజావ్యతిరేక…