రాజధానిలో మరోమారు ఆదివాసీ గర్జన
9న భారీ ఎత్తున సభ..భారీగా తరలిన జనం తుడం దెబ్బ పిలుపుతో కదలిన గిరిజనం ఆదిలాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): ఆదివాసీలు రాజధాని హస్తినబాట పట్టారు. ఈనెల 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహిస్తున్న ఆదివాసీ అస్తిత్వ పోరాటానికి పెద్ద ఎత్తున కదిలి…





