Tuesday, 17 November 2026

తెలంగాణ

పసుపుబోర్డుపై కానరాని కదలిక

అటకెక్కిన ఎంపి అర్వింద్‌ హావిూ ధరల కోసం పసుపు రైతుల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పసుపు రైతుల సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వం పసుపు కొనుగోలు చేస్తేనే రైతులు గట్టేక్కే అవకాశముంది. పసుపు బోర్డుపై కేంద్రం ఎలాంటి చర్యలు…

దిశ హంతకులకు ఉరిశిక్ష విధించాల్సిందే

శాంతిభద్రతలు కాపాడడంలో సర్కార్‌ విఫలం మండిపడ్డ పీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద హైదరాబాద్‌,డిసెంబర్‌4(ఆర్‌ఎన్‌ఎ): షాద్‌నగర్‌ దిశ ఉదంతం యావత్‌ దేశాన్ని కదిల్చి పార్లమెంట్‌లో చర్చ జరిగినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చీమకుట్టినట్లు కూడా లేదని పీసీసీ మహిళా…

ప్లాస్టిక్‌ వాడకంపై ప్రచార బేరీ

ఉత్పత్తులపై ఆంక్షలు విధించాలంటున్న ప్రజలు వ్యాపారులదీ అదేమాట మెదక్‌,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్‌ వాడకం నుంచి ప్రజలను దూరం చేసేందుకు జిల్లాలో ప్రచారం ఉధృతం అయ్యింది. ఎక్కడిక్కడ ప్లాస్టిక్‌ వాడొద్దని ప్రచారం చేస్తున్నారు. అయితే ప్లాస్టిక్‌ ఉత్పత్తులు…

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం

– ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు సూర్యాపేట, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : సూర్యాపేట జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంపుల దగ్గర కారు అదుపుతప్పి…

పెరుగుతున్న చలి తీవ్రత

మన్యంలో మంచు దుప్పటి ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాలో చలి రుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతుల గణనీయంగా పడిపోతున్నాయి. చలి కారణంగా సాయంత్రిం 5 తరవాత బయటకు రాలేకపోతున్నారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. మంచు దుప్పటి కమ్మేయడంతో…

రోడ్డు ప్రమాదాలపై పట్టింపు లేని అధికారులు

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ ఏడాది జాతీయ రహదారిపై 54 ప్రమాదాలు జరుగగా 26 మంది మరణించారు. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. జిల్లాలో జాతీయ రహదారితో పాటు జిల్లా కేంద్రానికి సవిూపంలో ఉన్న…

14నమెగా లోక్‌ అదాలత్‌

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఈ నెల 14వ తేదీన జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి జి.శ్రీనివాస్‌ తెలిపారు. నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌, రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌,…

రైతుబీమాపై అవగాహన కల్పించాలి

జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి వరంగల్‌ రూరల్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతును రాజును చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌డ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన…

భూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్‌

జనగామ కలెక్టర్‌ నిర్ణయంతో రైతుల్లో ఆనందం జనగామ,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పలు కారణాలతో పట్టాదారు పాస్‌ పుస్తకాలు జారీ కాకుండా మిగిలి ఉన్న భూములపై విచారణకు కలెక్టరేట్‌ ఆవరణలో రైతులకు ప్రత్యేక గ్రీవెన్స్‌…

సేంద్రియ పద్దతులను అవలంబించండి

అంకాపూర్‌ను ఆదర్శంగా తీసుకోండి కామారెడ్డి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతులు సాంకేతిక పద్ధతుల్లో, సేంద్రియ విధానంలో సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. దీంతో పెట్టుబడులు తగ్గడమే గాకుండా పంటలకు డిమాండ్‌ కూడా దక్కుతుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌…