కొత్త రేషన్ కార్డులు జారీకి ముహూర్తం ఎప్పుడో
వివరాలు సేకరించినా అందని కార్డులు కార్డుల జారీపై ప్రభుత్వం నుంచి కానరాని స్పష్టత మేడ్చల్,నవంబర్9 (జనం సాక్షి): కొత్త రేషన్‌కార్డుల కోసం లబ్దిదారులు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు.ఆహార భద్రతా కార్డులను మహిళల పేరుపై జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ…









